December 11 , 2022 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu
NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test
నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title : Current Affairs Practice Test
Date
: 11/12/2022
Questions Covered In Today's Current Affairs Practice Test:
ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . .
1) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల మరమ్మత్తుల నిమిత్తం ఎన్ని కోట్లరూపాయలను విడుదల చేసింది.
2) తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ళనిర్మాణం నిమిత్తం ఎన్ని లక్షలరూపాయలు ప్రతి ఇంటి నిర్మాణానికి ఆర్థికసాయం అందించాలని నిర్ణయించింది.
3) భారతదేశంలోని ప్రజలలో ఎంతశాతం మంది UPIను Paytm, Gpay etc) వాడుతున్నారని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వెల్లడించింది.
4) భారతదేశంలో ఏటా నగదు Printingకు ఎన్నివేల కోట్లరూపాయలు ఖర్చవుతోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వెల్లడించింది.
5) గుజరాత్ కుఎన్నవ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
6) హిమాచల్ ప్రదేశ్ కు నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
7) ప్రతిష్టాత్మక South Indian Education Society పురస్కారాన్ని ఎవరికి ప్రధానం చేయడం జరిగింది.
8) భూమిమీద జీవించి ఉన్న అత్యంత పెద్ద వయస్సు కుక్క (జినొ(Gino)-22 సం॥76రో॥)గా ఏ దేశానికి చెందిన కుక్క గిన్నెస్ బుక్ లోకి ఎక్కింది.
9) ఆంధ్రప్రదేశ్ Public Employment Order చట్టాన్ని భారతకేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో తీసుకువచ్చింది.
10) అంతర్జాతీయ క్రికెట్ వన్డేలలో వేగవంతమైన ద్విశతకం (210) చేసిన ఆటగాడిగా భారత క్రికెటర్ ఇషాన్ కిషాన్ రికార్డ్ సృష్టించాడు. అతడు ఎన్ని బంతుల్లో ఈ ఘనత సాధించాడు.
11) తాజాగా భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ ఎన్ని వన్డే సెంచరీలతో రికీపాంటింగ్ (Ricky Ponting)రికార్డ్ ను చెరిపివేశాడు.
12) ప్రస్తుతఏటా భారతదేశ IT రంగ వృద్ధి రేటు ఎంత శాతంగా గరిష్టనమోదు కాబడుతోంది.
13) YSR విలేజ్ క్లినిక్ లు ద్వారా ఎన్నిరకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది.
14) ప్రస్తుతం వన్డే క్రికెట్ లో అత్యధిక శతకాల రికార్డ్ ఎవరి పేరుమీద ఉంది?
15) భారతదేశంలో ఇటీవల మఖ్దూం అనే ప్రాంతంలో ఉన్న మేకల పరిశోధనా కేంద్రంలో శాస్త్రవేత్తలు మేకల కృత్రిమ గర్భధారణ విషయంలో ముందడుగు వేశారు. ఈ మఖ్దూం పరిశోధనా కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది?
నిత్యం ఇలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ పరీక్ష కోసం NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపించి, మేము పంపే వాట్సాప్ గ్రూపులో చేరండి
Importance of Current Affairs:
ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.How to read News paper for Current Affairs:
కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.
How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:
నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.