January 04 , 2023 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu
NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test
నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title : Current Affairs Practice Test
Date
: 04/01/2023
Questions Covered In Today's Current Affairs Practice Test:
ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . .
1) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గడచిన 3 1/2సంవత్సరాల్లో ఎన్నివేలకోట్ల రూపాయలను ఫించన్ లపై ఖర్చు చేసినట్లు ప్రకటించింది.
2) భారత కేంద్ర ప్రభుత్వం మానవ విసర్జితాలను మనుషులచేత ఎత్తించే పారిశుధ్య వ్యవస్థను నిర్మూలించే చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకువచ్చింది.
3) మధ్యప్రదేశ్ రాష్ట్ర శాసనసభా స్థానాల సంఖ్యను గుర్తించండి.
4) ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) ఆవిర్భవించే ఈ జనవరి 1 నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది.
5) IPL ఫ్రాంచెజీ దిల్లీ క్యాపిటల్స్ Directorగా ఏ మాజీ క్రికెటర్ ను ఎంపికచేయడం జరిగింది.
6) దిగ్గజ ఫుట్ బాల్ ఆటగాడు క్రిస్టియన్ రొనాల్డో ఇకనుండి ఏ దేశానికి చెందిన Foot Ball Club అల్‌నాసర్ కు ఆడబోతున్నట్లు ప్రకటించాడు.
7) భారతప్రభుత్వం ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారాన్ని ఏడాది ఎవరికి ప్రకటించింది.
8) భారత సైన్స్ కాంగ్రెస్ 108వ సమావేశాలు ఏనగరంలో ప్రారంభమయ్యాయి.
9) భారత్ సైన్స్ కాంగ్రెస్ 108వ సమావేశాల్లో ఇటీవల ఈ క్రింది ఏ మతానికి చెందిన బంగారు సిరాతో రాసిన అరుదైన ఆ మత పవిత్రగ్రంధాన్ని ప్రదర్శనకు ఉంచారు.
10) భారత రాష్ట్రపతి శ్రీద్రౌపదిముర్ము ఏ రాష్ట్రంలో ఇటీవల Smart నగరాల పధకం క్రింద నిర్మించిన రాజ్యాంగ పార్క్ ను ప్రారంభించారు.
11) ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రోపాలిటన్ నగరంగా 3.80 కో॥ జనాభాతో ఇటీవల ఏనగరం రికార్డ్ ను Create చేసింది.
12) భారత రక్షణశాఖ ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలో నిర్మించిన 100మీ॥ ఉక్కు వంతెనను సైన్యంకోసం వినియోగంలోకి తీసుకువచ్చింది.
13) భారతకేంద్ర రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ BRO (సరిహద్దు రహదారుల సంస్థ) నిర్మించిన ఎన్ని ప్రాజెక్ట్ లను ప్రారంభించారు.
14) భారతదేశంలో గిడ్డంగుల పర్యవేక్షణకోసం ప్రత్యేక Droneను ఏ వర్శిటీ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.
15) 2023-24 సంవత్సరంలో భారతదేశ వినోదరంగం ఎన్ని లక్షలకోట్లరూపాయలకు చేరొచ్చని క్రిసిల్ సంస్థ అంచనావేసింది.
నిత్యం ఇలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ పరీక్ష కోసం NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపించి, మేము పంపే వాట్సాప్ గ్రూపులో చేరండి
Importance of Current Affairs:
ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.How to read News paper for Current Affairs:
కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.
How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:
నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.