January 07 , 2023 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu
NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test
నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title : Current Affairs Practice Test
Date
: 07/01/2023
Questions Covered In Today's Current Affairs Practice Test:
ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . .
1) హైదరాబాద్ లో ఎన్నివేలకోట్లరూపాయలతో Microsoft సంస్థ అతిపెద్ద Data Centreను 2025 కల్లా ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.
2) బ్రిటిషర్ల పరిపాలనలో భారతదేశంలో తొలిసారిగా పెద్ద నోట్లరద్దు ఏ సంవత్సరంలో జరిగింది.
3) ప్రస్తుతం పెద్దనోట్లరద్దు అనంతరం ఎన్ని లక్షల కోట్ల రూపాయల విలువైన నోట్లు భారత్ లో చెలామణీలో ఉన్నాయని RBI ప్రకటించింది.
4) ప్రపంచ వాణిజ్యంలో చైనాదేశ వాటా ప్రస్తుతం గరిష్ఠంగా ఎంతశాతం ఉంది.
5) ప్రస్తుతం భారత్ లో ఆన్ లైన్ విద్యను నేర్చుకొనే విద్యార్థుల సంఖ్య ఎన్ని లక్షలుగా ఉందని AICTE ప్రకటించింది.
6) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో భారత వృద్ధిరేటు ఎంతశాతంగా నమోదవనుందని జాతీయ గణాంక కార్యాలయం అంచనావేసింది.
7) 2022-23లో స్థిరధరలవద్ద వాస్తవ GDPఎన్ని లక్షలకోట్లరూపాయలుగా నమోదవ్వొచ్చని భారత జాతీయ గణాంక కార్యాలయం వెల్లడించింది.
8) భారతదేశ ప్రముఖ నెట్ వర్క్ సంస్థ Reliance Jio ఎన్ని నగరాల్లో 5G సేవలను విస్తరించింది.
9) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటిపారుదల ఎత్తిపోతల పధకానికి సేకరించే ఎకరాభూమి ప్రస్తుత విలువ 1.05 ల॥రూ.లను ఎంతకు పెంచింది.
10) భారత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలో 1300 కో॥రూ.విలువైన వివిధ ప్రాజెక్ట్ లను ప్రారంభించారు.
11) ఇటీవల మరణించిన భారత ప్రధాని శ్రీనరేంద్రమోదీ గారి తల్లి హీరాబెన్ పేరును గుజరాత్ లోని ఏ ప్రాంతంలో కడుతున్న చెక్ డామ్ కు పెట్టనున్నారు.
12) భారతకేంద్ర హోంశాఖ తాజాగా ఈ క్రింది ఏ సంస్థను ఉగ్రవాదసంస్థల జాబితాలోకి చేర్చింది.
13) భారత సుప్రీంకోర్ట్ ఇటీవల ఈ క్రింది ఏ రెండు రాష్ట్రాల సరిహద్దు వివాద పరిష్కారం దిశగా కుదిరిన ఒప్పందంపై ఉన్న మధ్యంతర స్టే ఉత్తర్వులను రద్దు చేసింది.
14) జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలో తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ ఎన్ని కేజీల విభాగంలో స్వర్ణం గెలిచాడు
15) ప్రపంచ హాకీ సమాఖ్య భారతదేశంలోని ఏ రాష్ట్రంలో నిర్మించిన హాకీ స్టేడియాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద హాకీ స్టేడియంగా గుర్తించండి.
నిత్యం ఇలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ పరీక్ష కోసం NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపించి, మేము పంపే వాట్సాప్ గ్రూపులో చేరండి
Importance of Current Affairs:
ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.How to read News paper for Current Affairs:
కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.
How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:
నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.