| About us | Contact us | Advertise with us

Today Current Affairs in Telugu 09/01/2023 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

January 09 , 2023 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 09/01/2023
today current affairs practice test



Question of

Good Try!
You Got out of answers correct!
That's


exams.navachaitanya.net

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) 2021-22 ఆర్థిక సంవత్సరంలో నూనెగింజల, ఆహార ధాన్యాల పంటల ఉత్పత్తి ఎన్ని లక్షల టన్నులు తగ్గిపోయిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2) 2014-2022ల మధ్య భారతదేశంలో తయారైన ఆటబొమ్మలను విదేశాలకు ఎగుమతి చేయడంలో ఎంతశాతం వృద్ధిని సాధించనట్లు కేంద్రంప్రకటించింది. 3) తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు పధకం క్రింద రైతుల ఖాతాల్లో ఎన్నికోట్లరూపాయలు జమచేసినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 4) అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవం భారతదేశంలోని ఏ నగరంలో జరుగుతోంది. 5) భారతకేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా సంక్షోభంలో పడిన శ్రీలంకకు ఎన్ని బస్సులను విరాళంగా ఇవ్వడం జరిగింది. 6) బ్రిటన్ ప్రభుత్వం తాజాగా విడుదలచేసిన గణాంకాల ప్రకారం నవంబర్ 2022లో ద్రవ్యోల్బణం ఎంత శాతంగా నమోదుకావడం జరిగింది. 7) భారత సరిహద్దు భద్రతాదళం BSF తొలిసారిగా ఈ క్రింది ఏ ప్రాంతంలో ఉగ్రవాదులు తవ్విన సొరంగమార్గాలను గుర్తించడం కోసం డ్రోన్లను వినియోగించడం ప్రారంభించింది. 8) ఇటీవల మరణించిన కేసరినాధ్ త్రిపాఠి అనే వ్యక్తి ఈ క్రింది ఏ రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేశారు. 9) భారత ప్రధాని నరేంద్రమోదీ త్వరలో ప్రారంభించనున్న పర్యాటక నౌక “MV గంగా విలాస్” ఎన్ని కి.మీ మేర వివిధ నదుల్లో ప్రయాణించనుంది. 10) భారతప్రధాని నరేంద్రమోదీ త్వరలో ప్రారంభించనున్న విలాసవంతమైన పర్యాటక నౌక MVగంగావిలాస్ ఎన్ని రాష్ట్రాలగుండా పర్యటించనుంది. 11) భారతదేశంలో జరిగే ప్రతిష్టాత్మక వాహన ప్రదర్శన 3 సంవత్సరాల అనంతరం ఏనగరంలో జరగనుంది. 12) Paytm-Payments Bankకు CEOగా ఎవరిని నియమించడానికి RBI అనుమతులు మంజూరు చేసింది. 13) ఇటీవల ఆస్ట్రేలియన్ టెన్నిస్ ఓపెన్ నుండి దూరమైన ప్రముఖ టెన్నిస్ స్టార్ నవోమి ఒసాకా ఏ దేశానికి చెందిన క్రీడాకారిణి? 14) ఒడిషా రాష్ట్రంలో ప్రారంభంకానున్న హాకీ ప్రపంచకప్ లో ఎన్ని దేశాలజట్లు పాల్గొననున్నాయి. 15) తొలిసారి హాకీ ప్రపంచకప్ టోర్నీని ఏ సంవత్సరంలో ప్రారంభించారు. నిత్యం ఇలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ పరీక్ష కోసం NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపించి, మేము పంపే వాట్సాప్ గ్రూపులో చేరండి


Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.