January 06 , 2023 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu
NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test
నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title : Current Affairs Practice Test
Date
: 06/01/2023
Questions Covered In Today's Current Affairs Practice Test:
ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . .
1) ప్రపంచ దిగ్గజ e-commerce సంస్థ అయిన ఈ క్రింది ఏ కంపెనీ ఇటీవల 18,000 మంది తమ ఉద్యోగులను ఉద్యోగం నుండి తొలగించింది.
2) భారతవాహన డీలర్ల సమాఖ్య – ఫాడా వివరాల ప్రకారం 2021తో పోలిస్త్ 2022లో వాహనాల విక్రయాలు ఎంతశాతం వృద్ధిచెందాయని వెల్లడించింది.
3) భారతదేశంలో MSME (సూక్ష్మ, చిన్న మధ్యతరహా సంస్థలు) రుణాల మార్కెట్ విలువ ప్రస్తుతం ఎన్ని లక్షలకోట్ల రూపాయలుగా ఉంది ?
4) 2020-21తో పోలిస్తే, 2021-22లో MSMEలకు బ్యాంకులు ఎంతశాతం రుణాన్ని అధికంగా మంజూరు చేశాయని భారత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదిక వెల్లడించింది.
5) ప్రభుత్వరంగ సంస్థ NLC ఇండియా (నైవేలీ లిగ్నైట్) నూతన CMDగా ఏ తెలుగు వ్యక్తి నియమితులయ్యారు?
6) తాజాగా న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ పురస్కారాన్ని ఏ దర్శకుడికి ప్రధానంచేయడం జరిగింది.
7) భారత్ కు చేరుకొన్న అంతర్జాతీయ ప్రయాణికుల్లో ఎన్ని రకాల కరోనా వేరియంట్లు బయటపడ్డాయని భారతీయ వైమానిక, వైద్యశాఖలు వెల్లడించాయి?
8) రష్యాదాడిని ఎదుర్కోవడం కోసం ఈ క్రింది ఏ పేరుగల అధునాత యుద్ధవిమానాలను ఉక్రెయిన్ కు అందిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.
9) భారతకేంద్ర ప్రభుత్వం ఈ క్రింది ఏ రాష్ట్రంలోగల జైనుల ప్రఖ్యాత దర్శన ప్రాంతం పార్శ్వనాధ్ కొండపై పర్యాటక కార్యకలాపాలను వివిధ ఇబ్బందుల వల్ల నిలిపివేసింది.
10) భారత రాష్ట్ర జలవనరుల మంత్రుల జాతీయ సదస్సు ఏనగరంలో జరిగింది.
11) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల ఓటర్ల సంఖ్య తాజా గణాంకాల ప్రకారం ఎన్ని కోట్లుగా ఉంది.
12) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా ఓటర్ల జాబితా ప్రకారం అత్యధిక ఓటర్లుకలిగిన జిల్లాను గుర్తించండి.
13) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 3rd జెండర్ ఓట్లు అధికంగాగల నగరాన్ని గుర్తించండి.
14) ఈ క్రింది ఏ పేరుగల తుఫాన్ కారణంగా అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం తీవ్రంగా దెబ్బతింది.
15) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యాహన్న భోజనంలో చికెన్ అందించాలని నిర్ణయించింది.
నిత్యం ఇలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ పరీక్ష కోసం NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపించి, మేము పంపే వాట్సాప్ గ్రూపులో చేరండి
Importance of Current Affairs:
ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.How to read News paper for Current Affairs:
కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.
How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:
నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.