January 10 , 2023 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu
NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test
నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title : Current Affairs Practice Test
Date
: 10/01/2023
Questions Covered In Today's Current Affairs Practice Test:
ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . .
1) 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ భారతీయ బ్యాంకులు రికార్డ్ స్థాయిలో బండ్లద్వారా ఎన్ని కోట్లరూపాయలు సేకరించినట్లు రేటింగ్స్ సంస్థ ఇక్రా ప్రకటించింది.
2) భారతీయ ప్రముఖ IT సంస్థ TCS గడచిన త్రైమాసికానికి ఎంత శాతం వృద్ధిని కనబరిచింది.
3) ఇటీవల ఈ క్రింది ఒక ప్రముఖపాలకంపెనీ MD అయిన RS సోధిని ఆపదవి నుండి వైదొలగించడం జరిగింది. ఆ పాలకంపెనీని గుర్తించండి.
4) భారతీయ మూలాలుగా మన్ ప్రీత్ మోనికాసింగ్ అనే ఆమె ఇటీవల ఏ దేశంలోని కోర్ట్ లో జడ్జిగా ఎంపికైన సిక్కుమహిళగా చరిత్రసృష్టించారు.
5) 83వ అఖిలభారత సభాపతుల సదస్సు ఏనగరంలో జరగనుంది.
6) ఈ క్రింది ఏ రాష్ట్రప్రభుత్వం వాయుకాలుష్యం తగ్గించేనిమిత్తం తాత్కాలికంగా BS3, BS4 రకం వాహనాలను నిషేధించింది.
7) ప్రార్ధనాస్థలాల చట్టాన్ని భారతకేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో తీసుకువచ్చింది.
8) ప్రస్తుతం భారతదేశం నుండి ఎన్ని దేశాలకు ఆయుధాల ఎగుమతులు జరుగుతున్నాయని కేంద్ర రక్షణశాఖ వెల్లడించింది.
9) కేంద్ర విద్యుత్ శాఖ వివిధ రాష్ట్రాల విద్యుత్ సంస్థలకు ధర్మల్ లో విద్యుత్‌లో ఎంతశాతం విదేశీ బొగ్గువాడాలని విజ్ఞప్తి చేసింది.
10) భారతదేశంలో గల ఎన్ని భారీ ఆనకట్టల సామర్థ్యం 2050 కల్లా తగ్గిపోతుందని UNO హెచ్చరించింది.
11) చైనా విదేశాంగ శాఖామంత్రిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు.
12) భారత వైమానిక దళంవద్ద ప్రస్తుతం గల అధునాతన సుఖోయ్ 30 యుద్ధవిమానాల సంఖ్యను గుర్తించండి.
13) 17వ ప్రపంచ ప్రవాసీభారతీయ దివస్ ను ప్రధాని మోదీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు.
14) భారతదేశంలో తొలిసారిగా కాటన్ తో చేసిన సంచుల ATMను ఏ నగరంలో ప్రారంభించారు.
15) భారతదేశంలో అత్యంత ఎత్తయిన ప్రభుత్వ ఆసుపత్రిని ఏరాష్ట్రంలో నిర్మించనున్నారు.
నిత్యం ఇలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ పరీక్ష కోసం NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపించి, మేము పంపే వాట్సాప్ గ్రూపులో చేరండి
Importance of Current Affairs:
ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.How to read News paper for Current Affairs:
కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.
How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:
నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.