| About us | Contact us | Advertise with us

Exam Package - 04. గ్రామ సచివాలయం పార్ట్-ఎ స్పెషల్ - అన్ని కేటగిరీల కోసం

నవచైతన్య కాంపిటీషన్స్ - గ్రామ సచివాలయం - పార్ట్-ఎ స్పెషల్ - అన్ని కేటగిరీల కోసం మిత్రమా,          ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం లోని ... thumbnail 1 summary

నవచైతన్య కాంపిటీషన్స్ - గ్రామ సచివాలయం - పార్ట్-ఎ స్పెషల్ - అన్ని కేటగిరీల కోసం

మిత్రమా, 
        ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం లోని వివిధ కేటగిరీల పోటీ పరీక్షకు ఇంటి వద్ద ఉండి సిద్ధం అవుతున్న అభ్యర్ధుల కోసం పార్ట్ ఎ లోని జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ విభాగంపై నవచైతన్య కాంపిటీషన్స్ 30 రోజుల ప్రణాళికను ప్రారంభిస్తున్నది. 30 రోజులలొ మొత్తం జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ సిలబస్ ను రివిజన్ చేసేందుకు తగిన షెడ్యూల్ ఇవ్వడంతో పాటు, ప్రతి రోజూ ప్రిపరేషన్ స్థాయిని అంచనావేసుకునేందుకు చక్కని ప్రశ్నాపత్రాలను కూడా అందిస్తుంది.
ఈ శ్రేణిలో మీకు లభిస్తాయి . . .
30 డైలీ టెస్ట్లు క్రింది విధంగా లభిస్తాయి.
ఒక్కొక్క టెస్ట్ 50 బిట్స్ తో ఉంటుంది.
అంటే మొత్తంగా 1500 బిట్స్ తో కూడిన ఈ ప్రశ్నాపత్రాలను మీరు రూ. 150 చెల్లించి ఆన్ లైన్ లో రాసుకోవచ్చు.
ముఖ్య విశేషాలు . . .
+ మొత్తంగా లభించేవి 30 డైలీ టెస్ట్లు మాత్రమే.
+ ఈ టెస్ట్ సిరీస్ లో ఎటువంటి మెటీరియల్ రాదు. మరియు పిడిఎఫ్ లో కూడా ఎటువంటి మెటీరియల్ పంపబడదు.
+ కేవలం పాఠ్యపుస్తకాలను, ప్రామాణిక పుస్తకాలను ఆధారంగా చేసుకుని ఈ ప్రశ్నాపత్రాలను రూపొందిస్తుందన్నందున, ఇతర మెటీరియల్ గురించి ఆలోచించక, పాఠ్యపుస్తకాలను క్షుణ్ణంగా చదవాల్సియుంటుంది.
+ ప్రతి టెస్ట్ ఆన్ లైన్ లో రాయడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. పిడిఎఫ్ లో పంపబడదు.
+ రాసిన అభ్యర్ధుల నుంచి ప్రతి టెస్ట్ కు ర్యాంకింగ్ షీట్ ఇవ్వబడుతుంది.
+ అరిథ్ మెటిక్, రీజనింగ్ సహా ఎటువంటి ఎక్స్ ప్లనేషన్ ఇవ్వబడదు.
+ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, డిటిపిలో కానీ సబ్జక్టు విషయంలో కానీ ఒకటి రెండు తప్పులు దొర్లే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కనుక కీ వెరిఫికేషన్ నిర్వహించబడుతుంది.
+ ప్రతి ప్రశ్నాపత్రానికి కీ వెరిఫికేషన్, ఇతర కమ్యూనికేషన్ అప్ డేట్స్ వాట్సాప్ ద్వారా నిర్వహించబడుతుంది.
+ సీరియస్ గా ప్రిపరేషన్ సాగిస్తూ, కనీసం రోజుకు ఏడు ఎనిమిది గంటలు చదివే అభ్యర్ధులకు మాత్రమే ఈ టెస్ట్ సిరీస్ ఉపయుక్తంగా ఉంటుంది.
+ ప్రశ్నలు అన్నీ డియస్సీని తలపించేలా కఠినంగా సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తాము. అరకొరగా ప్రిపరేషన్ చేస్తూ వీటిని రాయడం వల్ల మీ ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది అనిపిస్తే, దయచేసి మా ఈ ప్రశ్నాపత్రాలకు దూరంగా ఉండండి.
+ సాధారణంగా క్లాస్ లో ఉన్న సమయంలో ఫోన్ ద్వారా ఎటువంటి సమాచారం అందజేయబడదు సాయంత్రం గం. 6.00 నుంచి 7.30 మధ్య మాత్రమే మీ ప్రశ్నలకు సమాధానం తెలియచేయబడును.. ఫోన్ లిఫ్ట్ చేయని కారణంగా నవచైతన్య కాంపిటీషన్స్ వైపు అనుమానంగా చూడాలనుకుంటున్న అభ్యర్ధులూ మా సిరీస్ కు దూరంగా ఉండగలరు.
గుర్తుంచుకోండి . . .
+ పేమెంట్ చేసిన తరువాత మీ వివరాలు మాకు అప్ డేట్ కావడానికి, మీకు మా నుంచి కన్ఫర్మేషన్ మెయిల్ రావడానికి 24 గంటలు సమయం పట్టే అవకాశం ఉంటుంది. అప్పటి వరకూ అభ్యర్ధులు ఓపిక వహించాల్సి ఉంటుంది.





+ షెడ్యూల్ ను డౌన్ లోడ్ చేసుకుని పూర్తి వివరాలను తెలుసుకున్న తరువాత మాత్రమే పేమెంట్ చేయండి. పూర్తి వివరాలను తెలుసుకోకుండా చేసే పేమెంట్ తిరిగి రిఫండ్ చేయబడదు - మీ అనవసర వాదనలకు సమాధానం చెప్పబడదు.
కనుక మరోసారి ఈ సమాచారం పూర్తిగా చదివి పేమెంట్ చేయండి.



నెట్ బ్యాంకింగ్ లేదా? / పేమెంట్ కావడం లేదా?
మీకు నెట్ బ్యాంకింగ్ లేకపోయినా/కార్డ్ ద్వారా పేమెంట్ కాకపోయినా, పేటిఎం, గూగుల్ పే, ఫోన్ పే ఇతర పేమెంట్ యాప్ ల ద్వారా 9640717460 నెంబరుకు పేమెంట్ చేసి తరువాత మీ పేమెంట్ ఐడి, మీ పేరు, వాట్సాప్ నెంబరు, ఈమెయిల్ చిరునామా, డేటాఫ్ బర్త్, జిల్లా వివరాలను 9640717460 కు వాట్సాప్ ద్వారా పంపండి.

పేమెంట్ చేయడానికి ముందు గుర్తుంచుకోండి . . .
+ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ ప్రశ్నలలో ఒకటి రెండు తప్పులు దొర్లే అవకాశం కలదు. కనుక కీ వెరిఫికేషన్ లో వాటిని సరిచేసి వెల్లడించడం జరుగుతుంది.
+ ఈ ప్రశ్నాపత్రాలను రూపొందించడం లో సహకరించే మిత్రులెవరూ కోచింగ్ సెంటర్ల ఫ్యాకల్టీ కాదు. జస్ట్ చక్కని ప్రశ్నలు అందించగలరని నమ్మిన నిష్ణాతుల నుంచి బిట్స్ సేకరించి, ప్రశ్నాపత్రాలను రూపొందించడం జరుగుతుంది.
+ ఒకవేళ ప్రశ్నాపత్రాలు తీసుకున్నాక, ఈ ప్రశ్నాపత్రాలు మీకు నచ్చక పోతే మీ అమౌంట్ ను ఏ వాదన లేకుండా తిరిగి పంపడం జరుగుతుంది. మా విధానాలపై మీకు నమ్మకం కలిగించే ప్రయత్నంలో భాగమే ఇది.
+ అదే సమయంలో ఇక్కడున్న వివరాలను క్షుణ్ణంగా చదవకుండా చేసే తప్పు పేమెంట్ లకు అమౌంట్ రిఫండ్ చేయబడదు.
+ దాదాపు షెడ్యూల్ ప్రకారం మీకు ప్రశ్నాపత్రాలను అందజేసే ప్రయత్నం చేసినప్పటికీ ఒకటి రెండు సందర్భాలలో ప్రశ్నాపత్రాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉండవచ్చు. అభ్యర్ధులు ఓపిక వహించాల్సి ఉంటుంది.
+ పేమెంట్ చేసిన తరువాత మీకు మా నుంచి కన్ఫర్మేషన్ మెయిల్ రావడానికి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. కనుక అప్పటివరకూ అభ్యర్ధులు ఓపిక వహించాల్సి ఉంటుంది.
+ మీకున్న ఏ సందేహం అయినా menavachaitanyam@gmail.com కు మెయిల్ పంపండి. క్లాస్ లో ఉన్న సమయంలో ఫోన్ లిఫ్ట్ చేయడం జరుగదు. కనుక ప్రధమ ప్రాధాన్యత మెయిల్ కు, రెండవ ప్రాధాన్యత వాట్సాప్ సందేశానికి ఇవ్వగలరు. తప్పనిసరి అయితే మాత్రమే ఫోన్ చేయగలరు.

ఇంకా ఏ సందేహం ఉన్నా నేరుగా మెయిల్/వాట్సాప్ ద్వారా సంప్రదించగలరు.