| About us | Contact us | Advertise with us

Exam Package - 07. గ్రామ సచివాలయం ఉద్యోగాలు - 2019

Grama Sachivalayam Exams Series Grama Sachivalayam Online Exams: నవచైతన్య కాంపిటీషన్స్ గ్రామ సచివాలయం పోటీ పరీక్షలకు సిద్దం అవ... thumbnail 1 summary

Grama Sachivalayam Exams Series

Grama Sachivalayam Online Exams:
నవచైతన్య కాంపిటీషన్స్ గ్రామ సచివాలయం పోటీ పరీక్షలకు సిద్దం అవుతున్న అభ్యర్ధులకోసం మొత్తం సిలబస్ ను 30/60 రోజులలో పూర్తి చేసేలా చక్కని ప్రశ్నాపత్రాల శ్రేణిని నిర్వహిస్తున్నది.

గ్రామ సచివాలయం Online Exams Details:
+ రూ. 200 చెల్లించి ఈ ప్రశ్నాపత్రాల శ్రేణిలో మీరు రిజిస్టర్ కావచ్చు.
+ ఈ శ్రేణిలో మీకు లభిస్తాయి 20 డైలీ టెస్ట్లు (ఒక్కొక్కటి 100 ప్రశ్నలతో) + 8 రివిజన్ టెస్ట్లు (ఒక్కొక్కటి 100 ప్రశ్నలతో) + 1 గ్రాండ్ టెస్ట్లు (ఒక్కొక్కటి 150 ప్రశ్నలతో)
+ మొత్తంగా 3000 లకు పైగా బిట్స్ ఈ పరీక్షల ద్వారా మీకు లభిస్తాయి.
+ ప్రశ్నాపత్రాలు అన్నింటినీ మీరు పిడిఎఫ్ రూపంలో పొందుతారు
+ పేమెంట్ మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియలను పూర్తి చేసిన తరువాత మీకు మెయిల్ ద్వారా ఈ ప్రశ్నాపత్రాలను ఒకేసారి పిడిఎఫ్ ఫైల్ రూపంలో పంపడం జరుగుతుంది.

+ ఈ పరీక్షలన్నీ గత అక్టోబర్ నెలలో గ్రామ సచివాలయం నియామకాలు జరిగిన సమయం నాటివి. కొత్తవి కాదు. కనుక అభ్యర్ధులు ఆసక్తి ఉంటే తీసుకోగలరు లేదంటే వదిలేయగలరు.
ది.01.08.2019 నుంచి ప్రారంభమైన ఈ ప్రశ్నాపత్రాల శ్రేణిలో చేరి, మేము అందించే ప్రశ్నాపత్రాలను అందుకోవాలనుకుంటే క్రింది సోపానాలను అనుసరించండి.

గుర్తుంచుకోండి - ఇది డిగ్రీ క్వాలిఫికేషన్ పై గల పంచాయతీ సెక్రటరీ, ఉమెన్ పోలీస్, వార్డ్ సెక్రటరీ మరియు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ సెక్రటరీ కోసం సిద్ధం అవుతున్న అభ్యర్ధులకు మాత్రమే



ఈరోజు పేమెంట్ చేసిన వారికి ఈ ప్రశ్నాపత్రాలు రూ. 200 లకు లభిస్తాయి.


నెట్ బ్యాంకింగ్ లేదా? లేక పేమెంట్ కావడం లేదా?

మీకు నెట్ బ్యాంకింగ్ లేకపోయినా లేదా కార్డు ద్వారా పేమెంట్ కాకపోయినా, పేటిఎం, గూగుల్ పే, ఫోన్ పే ఇతర పేమెంట్ యాప్ ల ద్వారా 9640717460 కు పేమెంట్ చేయడంతో పాటుగా, మీ పేమెంట్ ఐడి, మీ పేరు, జిల్లా, వాట్సాప్ నెంబరు, ఈమెయిల్ చిరునామా, డేటాఫ్ బర్త్ వివరాలను 9640717460 కు వాట్సాప్  ద్వారా పంపండి.


పేమెంట్ చేయడానికి ముందు గుర్తుంచుకోండి . . .
+ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ ప్రశ్నలలో ఒకటి రెండు తప్పులు దొర్లే అవకాశం కలదు. కనుక కీ వెరిఫికేషన్ లో వాటిని సరిచేసి వెల్లడించడం జరుగుతుంది.
+ ఎంత ప్రయత్నించినప్పటికీ కీ వెరిఫికేషన్ ప్రక్రియలో మేము పూర్తిగా బలోపేతం కాలేకున్నాము కనుక మీకు నచ్చితే చేరగలరు లేదంటే వదిలేయగలరు.
+ ఈ ప్రశ్నాపత్రాలను రూపొందించడం లో సహకరించే మిత్రులెవరూ కోచింగ్ సెంటర్ల ఫ్యాకల్టీ కాదు. జస్ట్ చక్కని ప్రశ్నలు అందించగలరని నమ్మిన నిష్ణాతుల నుంచి బిట్స్ సేకరించి, ప్రశ్నాపత్రాలను రూపొందించడం జరుగుతుంది.
+ ఒకవేళ ప్రశ్నాపత్రాలు తీసుకున్నాక, ఈ ప్రశ్నాపత్రాలు మీకు నచ్చక పోతే మీ అమౌంట్ ను ఏ వాదన లేకుండా తిరిగి పంపడం జరుగుతుంది. మా విధానాలపై మీకు నమ్మకం కలిగించే ప్రయత్నంలో భాగమే ఇది.
+ దాదాపు షెడ్యూల్ ప్రకారం మీకు ప్రశ్నాపత్రాలను అందజేసే ప్రయత్నం చేసినప్పటికీ ఒకటి రెండు సందర్భాలలో ప్రశ్నాపత్రాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉండవచ్చు. అభ్యర్ధులు ఓపిక వహించాల్సి ఉంటుంది.
+ పేమెంట్ చేసిన తరువాత మీకు మా నుంచి కన్ఫర్మేషన్ మెయిల్ రావడానికి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. కనుక అప్పటివరకూ అభ్యర్ధులు ఓపిక వహించాల్సి ఉంటుంది.
+ మీకున్న ఏ సందేహం అయినా menavachaitanyam@gmail.com కు మెయిల్ పంపండి. క్లాస్ లో ఉన్న సమయంలో ఫోన్ లిఫ్ట్ చేయడం జరుగదు. కనుక ప్రధమ ప్రాధాన్యత మెయిల్ కు, రెండవ ప్రాధాన్యత వాట్సాప్ సందేశానికి ఇవ్వగలరు. తప్పనిసరి అయితే మాత్రమే ఫోన్ చేయగలరు.