| About us | Contact us | Advertise with us

08. DSC - 3 IN 1 ప్యాకేజీ

నవచైతన్య కాంపిటీషన్స్ - డియస్సీ - 3 IN 1 ఆన్ లైన్ ఎగ్జామ్స్ సిరీస్ మిత్రమా,          ఆంధ్రప్రదేశ్ డియస్సీ - 2020 పోటీ పరీక్షకు ఇంటి... thumbnail 1 summary

నవచైతన్య కాంపిటీషన్స్ - డియస్సీ - 3 IN 1 ఆన్ లైన్ ఎగ్జామ్స్ సిరీస్

మిత్రమా, 
        ఆంధ్రప్రదేశ్ డియస్సీ - 2020 పోటీ పరీక్షకు ఇంటి వద్ద ఉండి సిద్ధం అవుతున్న అభ్యర్ధుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ డియస్సీ - 2020 లో కీలకమైన సైకాలజీ + ట్రై మెథడ్స్ + జనరల్ ఇంగ్లీష్ సబ్జక్టులపై 30 రోజుల ప్రణాళికను ప్రారంభిస్తున్నది. 30 రోజుల లలో ఈ మూడు సబ్జక్టులు పూర్తి స్థాయిలో పట్టు సాధించేలా చదవడానికి తగిన ప్రణాళికతో పాటు, ప్రతి రోజూ ప్రిపరేషన్ స్థాయిని అంచనావేసుకునేందుకు చక్కని ప్రశ్నాపత్రాలను కూడా అందిస్తుంది.
ఈ శ్రేణిలో మీకు లభిస్తాయి . . .
+ ఒక్కొక్కటి 100 ప్రశ్నలతో కూడిన (సైకాలజీ - 35 బిట్స్ + మెథడాలజీ - 35 బిట్స్ + ఇంగ్లీష్ - 30 బిట్స్) 30 ప్రశ్నాపత్రాలు లభిస్తాయి.
+ అంటే మొత్తంగా 3,000 బిట్స్ తో కూడిన ఈ ప్రశ్నాపత్రాలను మీరు రూ. 300 చెల్లించి ఆన్ లైన్ లో రాసుకోవచ్చు.
ముఖ్య విషయం
+ ఈ పరీక్షలు కేవలం మీరు చేరిన తేదీ నుంచి 35 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కనుక రోజుకు ఒక పరీక్ష వంతున మీరు రాసుకోవాల్సియుంటుంది.
ముఖ్య విశేషాలు . . .
+ మొత్తంగా లభించేవి 30 డైలీ టెస్ట్లు మాత్రమే.
+ ఈ టెస్ట్ సిరీస్ లో ఎటువంటి మెటీరియల్ రాదు. మరియు పిడిఎఫ్ లో కూడా ఎటువంటి మెటీరియల్ పంపబడదు.
+ కేవలం పాఠ్యపుస్తకాలను ఆధారంగా చేసుకుని ఈ ప్రశ్నాపత్రాలను రూపొందిస్తుందన్నందున, ఇతర మెటీరియల్ గురించి ఆలోచించక, పాఠ్యపుస్తకాలను క్షుణ్ణంగా చదవాల్సియుంటుంది.
+ ప్రతి టెస్ట్ ఆన్ లైన్ లో రాయడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. పిడిఎఫ్ లో పంపబడదు.
+ రాసిన అభ్యర్ధుల నుంచి ప్రతి టెస్ట్ కు ర్యాంకింగ్ షీట్ ఇవ్వబడుతుంది.
+ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, డిటిపిలో కానీ సబ్జక్టు విషయంలో కానీ ఒకటి రెండు తప్పులు దొర్లే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కనుక కీ వెరిఫికేషన్ నిర్వహించబడుతుంది.
+ ప్రతి ప్రశ్నాపత్రానికి కీ వెరిఫికేషన్, ఇతర కమ్యూనికేషన్ అప్ డేట్స్ వాట్సాప్ ద్వారా నిర్వహించబడుతుంది.
+ సీరియస్ గా ప్రిపరేషన్ సాగిస్తూ చదివే అభ్యర్ధులకు మాత్రమే ఈ టెస్ట్ సిరీస్ ఉపయుక్తంగా ఉంటుంది.
+ ప్రశ్నలు అన్నీ డియస్సీని తలపించేలా కఠినంగా సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తాము. అరకొరగా ప్రిపరేషన్ చేస్తూ వీటిని రాయడం వల్ల మీ ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది అనిపిస్తే, దయచేసి మా ఈ ప్రశ్నాపత్రాలకు దూరంగా ఉండండి.
+ సాధారణంగా క్లాస్ లో ఉన్న సమయంలో ఫోన్ ద్వారా ఎటువంటి సమాచారం అందజేయబడదు సాయంత్రం గం. 6.00 నుంచి 7.30 మధ్య మాత్రమే మీ ప్రశ్నలకు సమాధానం తెలియచేయబడును.. ఫోన్ లిఫ్ట్ చేయని కారణంగా నవచైతన్య కాంపిటీషన్స్ వైపు అనుమానంగా చూడాలనుకుంటున్న అభ్యర్ధులూ మా సిరీస్ కు దూరంగా ఉండగలరు.
గుర్తుంచుకోండి . . .
+ పేమెంట్ చేసిన తరువాత మీ వివరాలు మాకు అప్ డేట్ కావడానికి, మీకు మా నుంచి కన్ఫర్మేషన్ మెయిల్ రావడానికి 24 గంటలు సమయం పట్టే అవకాశం ఉంటుంది. అప్పటి వరకూ అభ్యర్ధులు ఓపిక వహించాల్సి ఉంటుంది.






+ షెడ్యూల్ ను డౌన్ లోడ్ చేసుకుని పూర్తి వివరాలను తెలుసుకున్న తరువాత మాత్రమే పేమెంట్ చేయండి. పూర్తి వివరాలను తెలుసుకోకుండా చేసే పేమెంట్ తిరిగి రిఫండ్ చేయబడదు - మీ అనవసర వాదనలకు సమాధానం చెప్పబడదు.
కనుక మరోసారి ఈ సమాచారం పూర్తిగా చదివి పేమెంట్ చేయండి.

పేమెంట్ చేసిన తరువాత 24 గంటలలోపు మీకు మెయిల్ ద్వారా యూజర్ నేమ్ మరియు పాస్ వర్డ్ పంపబడతాయి. అప్పటి వరకూ సహనంగా ఎదురు చూడాల్సి ఉంటుంది.


ఈ ప్యాకేజీకి సంబంధించిన పేమెంట్ ప్రక్రియ నిలిపివేయబడినది.

మరేదైనా సందేహం ఉన్నట్లయితే వాట్సాప్ ద్వారా 9640717460 లో సంప్రదించండి.