| About us | Contact us | Advertise with us

ఎపి టెట్ పేపర్-1 సిలబస్ తెలుగులో | AP TET PAPER-1 SYLLABUS IN TELUGU

టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ – 2018         పేపర్  -  1   సిలబస్ తెలుగులో పార్ట్ – ఎ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగీ ... thumbnail 1 summary


టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ – 2018         పేపర్  -  1   సిలబస్ తెలుగులో

పార్ట్ – ఎ
చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగీ (30 మార్కులు)

సెక్షన్  - 1 (పెరుగుదల వికాసం)

1. పెరుగుదల, వికాసము, పరిణతి, పరిపక్వత – భావన, స్వభావము
2. వికాస నియమాలు – విద్యా సంబంధ అనువర్తనము
3. వికాసాన్ని ప్రభావితం చేసే అంశాలు
4. వికాసంలోని అంశాలు –
1. భౌతిక వికాసం
2.మానసిక వికాసం
3.ఉద్వేగ వికాసం
4.సాంఘిక వికాసం
5.నైతిక వికాసం
6.భాషా వికాసం
5. వివిధ దశలలో వికాసం –
1. శైశవ దశ
2.బాల్యదశ
3.కౌమార దశ
4.వయోజన దశ
6. శిశు వికాస అవగాహన – పియాజీ, కోల్బర్గ్, ఛోమ్ స్కీ, కార్ల్ రోజర్స్, ఎరిక్ సన్
1. సంజ్ఞానాత్మక సిద్ధాంతం
2. నైతిక వికాస సిద్ధాంతం
3. భాషా వికాస సిద్ధాంతం
4. ఆత్మభావనా సిద్ధాంతం
5. మనో సాంఘిక వికాస సిద్ధాంతం
7. వైయుక్తిక భేదాలు – ప్రజ్ఞ, సహజ సామర్ధ్యాలు  సృజనాత్మకత, అభిరుచులు, వైఖరులు, అలవాట్లు, ఆలోచన
8. మూర్తిమత్వ వికాసం – భావన, లక్షణాలు, ప్రభావితం చేసే కారకాలు, మూర్తిమత్వాన్ని వివరించే సిద్దాంతాల, మనోలైంగిక వికాస సిద్ధాంతం
9. సర్ధుబాటు, ప్రవర్తనా సమస్యలు, మానసిక ఆరోగ్యం, రక్షక తంత్రాలు
10. శిశు వికాస అధ్యయన పద్ధతులు
11. వికాసృత్యాలు – ఆటంకాలు *

సెక్షన్ – 2 అభ్యసన

12. అభ్యసనం – భావన – స్వభావం – లక్షనాలు – రకాలు, అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు
13. అభ్యసనా సిద్ధాంతాలు
1. ధార్న్ డైక్ యత్నదోష సిద్ధాంతం
2. పావలోవ్ శాస్త్రీయ నిబంధనా సిద్ధాంతం
3. స్కిన్నర్ కార్యసాధక నిబంధనా సిద్ధాంతం
4. వైగోట్ స్కీ నిర్మాణాత్మక సిద్ధాంతం
5. కోహెలర్ గెస్టాల్ట్ వాద సిద్ధాంతం
6. బందూరా పరిశీలనా సిద్దాంతం
14. అభ్యసనా బదలాయింపు, అభ్యసనా బదలాయింపు సిద్దాంతాలు, అభ్యసనా వక్రాలు
15. స్మృతి – విస్మృతి
16. అభ్యసనములో ప్రేరణ పాత్ర
17. అభ్యసనా రంగాలు – జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం*

సెక్షన్-3 బోధనా శాస్త్ర అవగాహన

18. బోధన మరియు అభ్యసనం – అభ్యాసకులతో దాని సంబంధం, అభ్యాసకునిపై సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక సందర్భాల ప్రభావం
19. విభిన్న సన్నివేశాలలో పిల్లలు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, సమ్మిళిత విద్య, విలీన విద్య
20. బోధనా శాస్త్ర పద్ధతుల అవగాహన
21. వైయుక్తిక మరియు సామూహిక అభ్యసనం, వ్యవస్థీకృత అభ్యసనము
22. తరగతి గది సమూహము – నాయకత్వం
23. వ్యవస్థీకృత అభ్యసనంలో బోధనా దృక్ఫథాలు,
24. బోధనా ప్రణాళ, ప్రణాళికాబద్దమైన కార్యకలాపంగా బోధన
25. బోధనలోని దశలు – హెర్బార్ట్ సోపానాలు
26. సాధారణ మరియు శాస్త్రాల వారీగా ఉపాధ్యాయునికి ఉండాల్సిన నైపుణ్యాలు
27. తరగతి గది నిర్వహణ మార్గదర్శకత్వం – మంత్రణం
28. అభ్యసనాన్ని అంచనా వేయడం, మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనం
29. విద్యా హక్కు చట్టం – 2009, బాలల హక్కులు
30. జాతీయ పాఠ్యప్రణాళికా చట్రం – 2005

జనరల్ తెలుగు (24 మార్కులు)

1. పఠనావగాహన
ఎ. అపరిచిత పద్యం
బి. అపరిచిత గద్యం
2. తెలుగు వాచకాలలోనివి
ఎ. కవి పరిచయాలు
బి. విశేషాంశాలు
సి. నేపథ్యాలు, ఇతివృత్తాలు
3. పదజాలం
ఎ. అర్ధాలు
బి. పర్యాయ పదాలు
సి. ప్రకృతి – వికృతులు
డి. జాతీయాలు
ఇ. సామెతలు
ఎఫ్. పొడుపు కథలు
4. భాషాంశాలు
ఎ. భాషాభాగాలు
బి. కాలాలు
సి. లింగాలు
డి. విరామ చిహ్నాలు
ఇ. వచనాలు
ఎఫ్. పారిభాషిక పదాలు (అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు, ద్విత్వ, సంయుక్తాక్షరాలు, పరుషాలు, సరళాలు, అనునాసికాలు, ఊష్మములు, అంతస్థాలు, కళలు, దృత ప్రకృతికములు)
జి. సంధులు – నిర్వచనాలు (తెలుగు సంధులు – అత్వ, ఇత్వ, ఉత్వ, యడాగమ సంధులు, సంస్కృత సంధులు – సవర్ణదీర్ఘ, గుణ, యణాదేశ, వృద్ధి సంధులు, సంధులకు సంబంధించిన పదాలను విడదీయడం, సంధి చేయడం)
హెచ్. సమాసాలు – నిర్వచనాలు (విగ్రహవాక్యాలను గుర్తించడం, విగ్రహవాక్యాలను సమాన పదాలుగా కూర్చడం)
ఐ. ఛందస్సు – గురు, లఘువులను గుర్తించడం
జె. అలంకారాలు – వాక్యాలు – రకాలు – సామాన్య, సంయుక్త, సంశ్లిష్ట వాక్యాలను గుర్తించడం

తెలుగు బోధనా పద్ధతులు (6 మార్కులు)

ఎ. భాష – మాతృభాష – మాతృభాషా బోధనా లక్ష్యాలు
బి. భాషా నైపుణ్యాలు – సాధించాల్సిన సామర్ధ్యాలు
సి. బోధనా పద్ధతులు
డి. ప్రణాళికా రచన – వనరుల వినియోగం
ఇ. బోధనాభ్యసన ఉపకరణాలు
ఎఫ్. మూల్యాంకనం – నిరంతర సమగ్ర మూల్యాంకనం (నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక)

జనరల్ ఇంగ్లీష్ (24 మార్కులు)

1. Synonyms
2. Antonyms
3. Homophones
4. Homonyms
5. Spellings
6. Phrasal Verbs (Identifiction of meaning)
7. Word Formation (suffixes and prefixes)
8. Helping verbs (Forms, Contractions)
9. Modal Auxiliaries (Form, Function & Contractions)
10. Ordinary verbs (Form, Function & Contractions)
12. Articles
13. Prepositions
14. Clauses (Main clauses, sub-ordinate clauses, Noun clauses, If clause, Relative clauses)
15. Sentence Structures (Basic sentence structures)
16. Degrees of comparison (Form, Function, Construction, Transformation)
17. Language Functions (Language functions with social norms (school and domestic context)
18. Question Tags (Imperatives and statements)
19. Types of sentences
20. Direct speech & Indirect speech
21. Active Voice & Passive Voice
22. Tenses
23. Agreement between subject & Verb
24. Word order In Phrase or a sentence
25. Parts of speech (Nouns, Pronouns, Adjectives, Adverbs, Conjunctions – types and functions
26. Linkers
27. Transformation of Sentences (Simple, compound and complex sentences)
28. Common Errors
29. Punctuation and Capitalization (Use of Capital letters, comma, full stop, question mark and exclamation mark)
30. Writing of Discourses (letter writing, Dairy writing, Description)
31. Dictonary Skills
32. Reading Comprehension.

ఇంగ్లీష్ మెథడాలజీ (6 మార్కులు)

1. Aspects of Language (English language history, Nature, Importance, Principles of English as second language and problems.
2. Objectives of Teaching English
3. Development of language skills (Listening, speaking, Reading and Writing, Communicative skills and imparting values through communication)
4. Approaches, Methods and Techniques of teaching English (Introduction, Definition, Types of approaches, methods and techniques of teaching including remidial teaching)
5. Teaching of structures, Vocabulary and Grammar
6. Teaching Learning materials in English
7. Lesson Planning
8. Curriculum and Text books – Importance and need.
9. Evaluation in English Language

PART – B
గణితము కంటెంట్ (24 మార్కులు)

1. నిత్యజీవితంలో గణితము – పూర్వ గణిత భావనలు – ద్రవ్యము, కాలము
2. అరిథ్ మెటిక్ – నిష్పత్తి అనుపాతము, నిష్పత్తి అనువర్తనాలు, అనుపాతంలో ఉన్న రాశులను పోల్చుట, అనులోమ, విలోమ అనుపాతములు
3. సంఖ్యా వ్యవస్థ – సంఖ్యలు – చతుర్విద ప్రక్రియలు (సంకలనం, వ్యవకలనం, గుణకారం మరియు భాగాహారం), సంఖ్యలలో రకాలు.
మన సంఖ్యలను తెలుసుకుందాం – హిందూ సంఖ్యామానము, అంతర్జాతీయ సంఖ్యామానము – దగ్గర పదులకు/వందలకు/వేలకు సవరించి రాయుట, పూర్ణ సంఖ్యలు, సంఖ్యలతో ఆడుకుందాం, భాజనీయతా సూత్రాలు, కసాగు, గసాభా, పూర్ణాంకాలు, భిన్నాలు, దశాంశ భిన్నాలు, అకరణీయ సంఖ్యలు, వర్గాలు, ఘనాలు, వర్గమూలాలు, ఘనమూలాలు
4. రేఖాగణితము – ఆకారాలు అవగాహన, ప్రాధమిక రేఖాగణిత భావనలు, రేఖలు, కోణాలు, సౌష్టవము, 3డి, 2డి నమూనాలను అవగాహన చేసుకోవడం, త్రిమితీయ ఆకారాలను ద్విమితీయంగా చూపుట, సరళరేఖలు, కోణములు త్రిభుజాలు, త్రిభుజ ధర్మాలు, త్రిభుజాలలో రకాలు, సర్వసమానత, చతుర్భుజాలు, ప్రాయోగిక జ్యామితి, కోణాల నిర్మాణం, చతుర్భుజాల నిర్మాణం, జ్యామితీయ ఆకారాలను విశ్లేషించుట
5. క్షేత్రమితి – ప్రాదేశిక రూపాల అవగాహన, పొడవు, వెడల్పు, పరిమాణము, చుట్టుకొలత మరియు వైశాల్యములు – త్రిభుజాలు, చతురస్రాలు, దీర్ఘచతురస్రాలు, సమచతుర్భుజం, సమలంబ చతుర్భజం, సమాంతర చతుర్భుజం)
6. బీజగణితము – పరిచయం – సామాన్య సమీకరణాలు, రేఖీయ సమీకరణాలు, ఎక్ప్సోనెన్షియల్స్ & పవర్స్, ఏక చరరాశిలో రేఖీయ సమీకరణాలు, కారణాంక విభజన
7. దత్తాంశ నిర్వహణ – పౌనఃపున్య విభాజన పట్టికలు మరియు రేఖా చిత్రాలు

గణితము మెథడాలజీ (6 మార్కులు)

1. గణితము – భావన మరియు స్వభావం
2. గణిత బోధనా లక్ష్యాలు, విలువలు మరియు స్పష్టీకరణలు
3. గణిత బోధనా పద్ధతుల, సవరణాత్మక బోధన
4. బోధనా వనరులు, బోధనాభ్యసనా పరికరాల వినియోగం
5. విద్యా ప్రణాళిక, పాఠ్యపుస్తకము, పథక రచన
6. మూల్యాంకనం మరియు నిరంతర సమగ్ర మూల్యాంకనం

సైన్స్ కంటెంట్ (12 మార్కులు)

1. సజీవ ప్రపంచం – నిర్జీవులు మరియు సజీవ ప్రపంచం, జీవం మరియు వీటి లక్షణాలు, కుటుంబము, కుటుంబంలోని సభ్యలు, కుటుంబ నిర్మాణము, స్నేహితులు, బంధుత్వాలు, పనులు, ఆటలు, వివిధ ఆటలలో నియమాలు, మన గ్రామం, పటనైపుణ్యాలు, ఆవాసము, బట్టలను తయారుచేసుకునేందుకు వాడే వస్తువులు, ప్రయాణం, మార్గాన్ని గుర్తించడం, దిక్కులు, ప్రభుత్వ సంస్థలు, ఇల్లు, నిర్మాణము – పరిశుభ్రత, సూక్ష్మజీవుల ప్రపంచం, ఉపయోగకరమైన, హానికరమైన సూక్ష్మజీవులు, పదార్ధాలు, వస్తువులు, గాలి – ప్రాముఖ్యత, సంఘటనము, వాతావరణ పీడనము, గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు, నివారణ చర్యలు, గాలి కాలుష్యం – కారణాలు, ప్రభావాలు, గ్రీన్ హౌస్ ప్రభావము, నీరు – ప్రాముఖ్యత, వనరులు, చెరువులు, ద్రవాలను కొలవడం, నీటి కాలుష్యం – ప్రభావాలు, నివారణ చర్యలు, నీటిని శుభ్రం చేయుట, కరువులు, వరదలు, జలచక్రం, మురుగు నీటి నిర్వహణ, వాతావరణం శీతోష్ణస్థితి, నేల మన జీవనము, వాన, వరదలు, సైక్లోన్స్, విపత్తుల నిర్వహణ, ఆవాసం, జంతువులలో చలనం, జంతువుల నుండ ఆహారోత్పత్తి, మొక్కల నుండి ఆహారోత్పత్తి, వ్యవసాయ పనులు, పంటల నిర్వహణ, మొక్కలకు వచ్చే వ్యాధులు వాటి నియంత్రణ, ఆహార ధాన్యాలను నిలువ చేయుట, ఆహార ధాన్యాల పరిరక్షణ, జీవుల వర్గీకరణ, విజ్ఞానశాస్త్ర విభాగాలు, విజ్ఞానశాస్త్రంలో నూతన పోకడలు, సంకరీకరణము, ఆవరణ వ్యవస్థలు, మనకు అనారోగ్యము ఎందుకు కలుగుతుంది?
2. జీవ ప్రక్రియలు – కణము, మరియు కణజాలం, మొక్కలలో వృక్ష కణము నిర్మాణము, జంతువుల, వివిధ రకాల జంతువులు, మన శరీరంలోని అవయవాలు, అంతర్గత, బాహ్య అవయవాలు, ఎముకలు, కండరాలు, జ్ఞానేంద్రియాలు, జంతువులలో వివిధ వ్యవస్థలు, మొక్కలలో పోషణ, జంతువులలో పోషణ, విసర్జన, శ్వాసక్రియ, నియంత్రణ మరియు సమన్వయము, ప్రత్యుత్పత్తి, విత్తనాల ప్రయాణం, మొక్కలలో నియంత్రణ సమన్వయం, మన ఆహారం, ఆహారంలోని అంశాలు, సంతులిత ఆహారం, ఆరోగ్యము, పరిశుభ్రత, సంతులిత ఆహారం, పోషకాహార లోపం, మధ్యాహ్న భోజనం, ఆహార పదార్ధాలను నిల్వ చేయు పద్ధతులు, ఆహార పదార్ధాల వృధా, మనకు ఆహారం ఎక్కడి నుండి లభిస్తుంది, గ్రీన్ రివల్యూషన్, ఆహారపు పిరమిడ్, జంక్ ఫుడ్, ప్రథమ చికిత్స, అనువంశికత, వైవిధ్యము
4. సహజ దృగ్విషయాలు – మన చుట్టూ జరిగే మార్పులు, పదార్ధాలను వేరు చేయుట, దారాల నుంచి దుస్తుల దాకా, ప్లాస్టిక్స్, లోహాలు మరియు అలోహాలు, పదార్దము, ఆమ్లాలు మరియు క్షారాలు, చలనము మరియ కాలం, శక్తి, శక్తిరూపాలు, శక్తి వనరులు, పునరుత్పాదక, పునరుత్పాదకత లేని వనరులు, శక్తి పరివర్తనము, ఉష్ణోగ్రత మరియు ఉష్ణోగ్రతను కొలవడం, విద్యుత్ ప్రవాహం, విద్యుత్ వలయాలు, కరెంట్ మరియు దాన ప్రభావాలు, ధ్వని, కాంతి పరావర్తనము, నీడలు, అయస్కాంతాలతో ఆటలు, ఘర్షణ, బలము, వేగము. వడి, దహనము, ఇంధనాలు మంట, వస్తువులను ఎలా కొలవాలి, నేలబొగ్గు, పెట్రోలియం, పెట్రోలియం ఉత్పన్నాలు
4. మన పర్యావరణము – జీవ వైవిధ్యం, మొక్కలలో జీవ వైవిధ్యం, జంతువులలో వైవిధ్యం. మొక్కలు, చెట్లు అంతరించి పోతున్న జాతులు, అడవులు, అటవిక జాతులు, వారి జీవన విధానం, అడవులలో వైవిధ్యం, వివిధ ఆవరణ వ్యవస్థలు, ఎకాలజీ, బయోమాస్, జైవిక, నిర్జీవక ప్రభావాలు, గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, గ్లోబల్ వార్మింగ్, ఆమ్ల వర్షాలు, ఓజోన్ పోర క్షీణత, నక్షత్రాలు మరియు సౌర కుటుంబం, నదులు, జీవ ప్రపంచం, గాలి – పవనము, చారిత్రక ప్రదేశాలు, మన దేశము, ప్రపంచము, మన రాజ్యాంగం, బాలల హక్కులు

సైన్స్ మెథడాలజీ - 3 మార్కులు

1. విజ్ఞాన శాస్త్ర భావన, స్వభావము, నిర్మాణము, పరిధి
2. విజ్ఞాన శాస్త్ర బోధనా లక్ష్యాలు మరియ స్పష్టీకరణలు, విద్యా ప్రమాణాలు
3. విజ్ఞానశాస్త్రంతో సంబంధం
4. ప్రణాళిక, ప్రణాళికాబద్దమైన కార్యంగా బోధనాభ్యసన ప్రక్రియ
5. బోధనాభ్యసనా వనరులు
6. మూల్యాంకనం

సోషల్ స్టడీస్ 12 మార్కులు

1. భూమి – వైవిధ్యం – మాన చిత్రాల అధ్యయనం, తయారీ, వివిధ రకాల పటాలను అర్దం చేసుకోవడం, గ్లోబు – భూమికి ఒక నమూనా, ఆంధ్రప్రదేశ్ ప్రభాన భూస్వరూపాలు, కృష్ణా డెల్టాలోని ఒక గ్రామం పెనమకూరు, సలకం చెరువు – పీఠభూమిలోని ఒక గ్రామం, కూనవరం – కొండల మీదున్న గిరిజన గ్రామాలు, వర్షము, నదులు, చెరువులు, భూగర్భ జలాలు, మహాసముద్రాలు, చేపలు పట్టడం, యూరప్, ఆఫ్రికా, సూర్యుడు శక్తి వనరు, భూ చలనాలు – రుతువుల, ధృవ ప్రాంతాలు, అడవులు వినియోగం, సంరక్షణంఖనిజాలు, గనుల త్రవ్వకం
2. ఉత్పత్తి, వినిమయం మరియు జీవనాధారాలు – ఆహారాన్వేషణ, వ్యవసాయం, నేటి వ్యవసాయం, వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం, , చేతి వృత్తులు, చేనేత వస్త్రాలు, పారిశ్రామిక విప్లవం, ఫ్యాక్టరీలో ఉత్పత్తి – కాగితపు పరిశ్రమ, రవణా వ్యవస్థ ప్రాధాన్యత, ద్రవ్యము మరియు బ్యాంకింగ్, జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం, ప్రజారోగ్యం – ప్రభుత్వం
3. రాజకీయ వ్యవస్థలు, పరిపాలన – తెగలు సామాజిక నిర్ణయాధికారం, సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం, మొదటి సామ్రాజ్యాలు, ప్రజాస్వామ్య ప్రభుత్వం, గ్రామ పంచాయితీ, పట్టణ ప్రాంతంలో స్థానిక స్వపరిపాలన, కొత్త రాజ్యాలు – రాజులు, ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం,- కాకతీయులు, విజయనగర రాజులు, మొగల్ సామ్రాజ్యం, భారతదేశంలో బ్రిటీష్ సామ్రాజ్య స్థాపన, బ్రిటీష్, నిజాం పాలనలో భూస్వాములు, కౌలుదార్లు, జాతీయోద్యమం తొలి దశ, జాతీయోద్యమం మలి దశ, హైదరాబాదు రాష్ట్రంలో స్వాతంత్ర్యోద్యమం, భారత రాజ్యాంగం, పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం, చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం, రాష్ట్ర శాసనసభ – చట్టాల తయారీ, జిల్లాలో చట్టాల అమలు
4. సామాజిక వ్యవస్థీకరణ, అసమానతలు – మన సమాజంలో వైవిధ్యం, స్త్రీ పురుష సమానత్వం దిశగా పయనం, కుల వివక్ష – సమానత్వానికై పోరాటం, జీవనాధారం – పట్టణ కార్మికుల పోరాటాలు, జమీందారీ వ్యవస్థ రద్దు, పేదరికం – అవగాహన, హక్కులు – అభివృద్ధి
5. మతం – సమాజం – ప్రాచీన కాలంలో మతం – సమాజం, దేవుని యందు ప్రేమ, భక్తి, జానపదులు – మతం, దైవసంబంధ భక్తి మార్గాలు, సాంఘిక, మత సంస్కరణోద్యమాలు, లౌకికత్వం – అవగాహన
6. సంస్కృతి – సమాచారం – భాష, లిపి, గొప్ప గ్రంధాలు, శిల్పం, కట్టడాలు, రాజులు కట్టడాలు, ఆధునిక కాలంలో కళలు – కళాకారులు, సినిమా – ముద్రణా మాధ్యమాలు, క్రీడలు, జాతీయత, వాణిజ్యం,

సోషల్ మెథడాలజీ – 3 మార్కులు

1. సాంఘిక శాస్త్ర స్వభావము పరిధి
2. సాంఘిక శాస్త్ర బోధనా లక్ష్యాలు మరియు స్పష్టీకరణలు, విలువలు
3. సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులు
4. వనరుల వినియోగం
5. పాఠ్యప్రణాళిక, ప్రణాళికాబద్దమైన కార్యకలాపంగా బోధన
6. మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనం


అభ్యర్దులకు అవగాహన కలిగించేందుకు ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన సిలబస్ ను తెలుగులోకి అనువదించడం జరిగింది. మాకున్న అవగాహన మేరకు ఈ అనువాదం జరిగింది. కొన్ని సందర్భాలలో పాఠ్యపుస్తకంలో ఉన్న పదాలకు బదులుగా, సమానార్ధకాలను వాడటం జరిగింది. అలాగే అతి కొద్ది పదాలకు తెలుగులో సమానార్ధకాలు లభించనందున యధాతధంగా ఆంగ్లంలో రాయడం జరిగింది.
ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే అని తెలియచేస్తున్నాము. అధికారిక సిలబస్ ను మాత్రమే అభ్యర్ధులు ఫాలో అవుతూ చదువుకోవలసిందిగా సూచించడమైనది

APTET PAPER-1 SYLLABUS IN TELUGU IN PDF DOWNLOAD

APTET PAPER-1 syllabus is available in telugu for the aspirants of telugu medium. You can download the syllabus for APTET PAPER-1 from here.

APTET i.e. Andhra Pradesh teachers eligibility test is conducted every year by the state government. The aspirants those who want to write teachers recruitment test (TRT) for the post of secondary grade teachers (SGT) need to qualify in this APTET PAPER-1.

APTET PAPER-1 IS FOR SGT ASPIRANTS

Secondary grade teacher handles classes from 1 to 5. The candidates who want to appear for APTET PAPER-1 must have diploma in education (D.Ed.). The qualifying percentage will be different for different categories as per the government norms.

Navachaitanya.net educational portal

Navachaitanya.net is an educational portal which provides reliable information regarding academics and job notifications. Navachaitanya.net provides study material for various competitive exams, which is made by the experienced staff.

APTET PAPER-1 is conducted on the following topics.

Mathematics

EVS

Social studies

English

Telugu

Pedagogy

APTET PAPER-1 syllabus is available in telugu in pdf format for convenience of telugu medium candidates and it can be downloaded from here.

Navachaitanya.net provides free online exams and paid online exams for practice to have an idea and to understand the pattern of the question paper of various competitive exams so that the aspirants can utilize the time efficiently.

Navachaitanya.net is is an educational portal which provides a genuine study material for various competitive exams such as AP TET, TRT, NTPC, RRB etc. 

 

Navachaitanya.net conducts practice exams using the question papers frame by experienced faculty covering  the complete syllabus.



నవచైతన్య కాంపిటీషన్స్ టెట్, డియస్సీ, ఎపిపియస్సీ పరీక్షలు, గ్రామ సచివాలయం, పోలీసు ఉద్యోగాలు ఇతర పోటీ పరీక్షలకు ఉపయుక్తమైన చక్కని ఆన్ లైన్ పరీక్షలను నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తోంది.
మరిన్ని వివరాలకోసం Nava Chaitanya అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపండి.

exams.navachaitanya.net