| About us | Contact us | Advertise with us

భరద్వాజ్ కరెంట్ కాలమ్ - డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ - 2020 - 01 - 13 | Daily Current Affairs - Telugu

నవచైతన్య కాంపిటీషన్స్  -  భరద్వాజ్ కరెంట్ కాలమ్ ది. 2020.01.13 నేటి దర్శిని . . .   ఈ రోజు దినపత్రికలలో ప్రముఖంగా కనిపిస్... thumbnail 1 summary

నవచైతన్య కాంపిటీషన్స్  - భరద్వాజ్ కరెంట్ కాలమ్
ది. 2020.01.13
నేటి దర్శిని . . . 
 ఈ రోజు దినపత్రికలలో ప్రముఖంగా కనిపిస్తున్న, పోటీ పరీక్షలలో అడగదగిన కరెంట్ అఫైర్స్ సంబంధిత అంశాలు . . . • BCCI అవార్డులు • భారత జాతీయ యువజనోత్సవాలు • ఆదిత్య L1 ప్రయోగం • Q-3 దేశీయ కార్పొరేట్ ఫలితాల ప్రకటనలు • Drreams of Billion Book • ప్రపంచబాల మేధావి అవార్డు
ప్రతి రోజూ నిన్నటి దినపత్రికలలో ప్రధాన అంశాలను కవర్ చేస్తూ రూపొందించే కరెంట్ అఫైర్స్ టెస్ట్ లను అందుకోవడానికి ఇక్కడ క్లిక్ చేసి మా వాట్సాప్ లింక్ ను అందుకోండి
పరీక్ష ఎలా రాయాలో, సమాధానాలు ఎలా చూడాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
INDIAN HISTORY - DELHI SULTHANS
exams.navachaitanya.net