| About us | Contact us | Advertise with us

AP TET 2021 SYLLABUS IN TELUGU PDF DOWNLOAD

APTET 2021 PAPER 1A syllabus , AP TET 2021 PAPER 2A SYLLABUS pdf download Content on this website is subject to copyright. copyright infring... thumbnail 1 summary

AP STATE government has released the syllabus IN TELUGU for AP TET 2021 EXAM. You can download the APTET 2021 SYLLABUS pdf file HERE

APTET 2021 PAPER 1A syllabus , AP TET 2021 PAPER 2A SYLLABUS pdf download

AP TET 2021 SYLLABUS PDF DOWNLOAD

Content on this website is subject to copyright. copyright infringement may lead to legal action
State government of Andhra Pradesh has released the APTET 2021 SYLLABUS here on today i.e 11th June 2021
Click here to  
AP TET 2021 PAPER 1A SYLLABUS IN TELUGU

👆👆👆👆
ఎపి టెట్ - 2021
పేపర్-1(ఎ ) SGT
తెలుగులో

**మీ మిత్రులకు కూడా షేర్ చేయగలరు**
AP TET 2021 PAPER 2A SYLLABUS MATHS SCIENCE

👆👆👆👆
ఎపి టెట్ - 2021
పేపర్-2(ఎ) Maths
సిలబస్ 
తెలుగులో

**మీ మిత్రులకు కూడా షేర్ చేయగలరు**


👆👆👆👆
ఎపి టెట్ - 2021
పేపర్-2(ఎ) సోషల్ స్టడీస్
సిలబస్ 
తెలుగులో

**మీ మిత్రులకు కూడా షేర్ చేయగలరు**
AP TET 2021 PAPER 1A SYLLABUS IN TELUGU

Click here for video on 
Detailed analysis on AP TET 2021 New SYLLABUS 

AP TET 2021 PAPER 1A syllabus in Telugu

పార్ట్ – ఎ


చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగీ (30 మార్కులు)


సెక్షన్  - 1 (పెరుగుదల వికాసం)

యూనిట్-1: వికాసము, పెరుగుదల మరియు పరిపక్వత – భావన, స్వభావము, పెరుగుదల మరియు వికాసము మధ్య భేదాలు

+పెరుగుదల, వికాసము, పరిణతి, పరిపక్వత – భావన, స్వభావము

+ వికాస నియమాలు – విద్యా సంబంధ అనువర్తనము

+ వికాసాన్ని ప్రభావితం చేసే అంశాలు–భౌతిక, మానసిక, సాంఘిక, ఉద్వేగాత్మక వికాసము మరియు వాటి మధ్య అంతర సంబంధము –

+ భౌతిక, మానసిక, చలనాత్మక, ఉద్వేగాత్మక, సాంఘిక, నైతిక, భాషా వికాసాలు – శైశవ దశ, పూర్వబాల్యదశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ.

+ వికాసాన్ని అవగాహన చేసుకోవడానికి సిద్ధాంతాలు – పియాజీ, కోల్ బర్గ్, ఛోమ్ స్కీ, కార్ల్ రోజర్స్ మరియు ఎరిక్ సన్ సిద్దాంతాలు.

+ వైయుక్తిక భేదాలు – భావన, రకాలు, వ్యక్తంతర, అంతర వ్యక్తి వైయుక్తిక భేదాలు, వైయుక్తిక భేదాలను ప్రభావితం చేసే అంశాలు (అనువంశిక మరియు పరిసర సంబంధ కారకాలు)

+ వైయుక్తిక భేదాలను ప్రభావితం చేసే కారకాలు –ఆప్టిట్యూడ్స్, అభిరుచులు, వైఖరులు, అలవాట్లు, ప్రజ్ఞ, సృజనాత్మకత, విలువలు, ఉద్వేగ, ఉత్సాహాలలో దశలు, స్వీయ భావన, సాధన.

+ ఎ) ప్రజ్ఞ – భావన మరియు అర్ధం, నిర్వచనాలు, రకాలు, ప్రజ్ఞాసిద్ధాంతాలు, ప్రజ్ఞను మాపనం చేయడం, ప్రజ్ఞాలబ్ధి, ప్రజ్ఞాలబ్ది వర్గీకరణ, ప్రజ్ఞాపరీక్షలు మరియు వాని ఉపయోగాలు

+ బి) సహజ సామర్ధ్యాలు – భావన, అర్ధము, నిర్వచనాలు, లక్షణాలు, సహజ సామర్ధ్య పరీక్షలు, వాని యొక్క ఉపయోగాలు

+ సి) ఆసక్తి/అభిరుచి – భావన, అర్ధము, నిర్వచనాలు, లక్షణాలు, మాపనం చేయడం, పరీక్షలు, విద్యార్ధులలో ఆసక్తిని పెంపొందించు టకు వ్యూహాలు – ఉపాధ్యాయుని పాత్ర

+ డి) వైఖరులు – భావన, అర్ధము, నిర్వచనాలు, వైఖరుల లక్షణాలు, వైఖరి మాపనులు, వైఖరిని మాపనం చేయడం, విద్యార్ధులలో ధనాత్మక వైఖరులను అలవరచుటకు వ్యూహాలు – ఉపాధ్యాయుని పాత్ర

+ ఇ) సృజనాత్మకత – భావన, అర్ధము, నిర్వచనాలు, లక్షణాలు, సృజనాత్మకతా దశలు, సృజనాత్మకతను మాపనం చేయడం, విద్యార్ధులలో సృజనాత్మకతను పెంపొందించుటకు అనుసరించదగు వ్యూహాలు – ఉపాధ్యాయుని పాత్ర

+ ఎఫ్) చింతన (ఆలోచన) (Thinking)– భావన, అర్ధము, నిర్వచనాలు, చింతన(ఆలోచన)లో రకాలు, లక్షణాలు, ప్రభావితం చేసే కారకాలు మరియు తరగతి గది అనువర్తనము

+ జి) వివేచన/వివేకం/విచక్షణ (Reasoning)– భావన, అర్ధము, నిర్వచనాలు, లక్షణాలు, వివేచనాత్మక పద్ధతులు, రకాలు మరియు తరగతి గది అనువర్తనము

+ మెటాకాగ్నిషన్ – భావన, అర్ధమ, స్వభావము, ఉపయోగాలు, అంశాలు, ప్రయోగాత్మక అభ్యసనము

+ మూర్తిమత్వ వికాసం – మూర్తిమత్వము భావన మరియు అర్ధము, నిర్వచనాలు, మూర్తిమత్వ లక్షణాలు, మూర్తిమత్వ కారకాలు, మూర్తిమత్వ సిద్ధాంతాలు, మూర్తిమత్వమును మాపనం చేయడం,  ప్రక్షేపక, ప్రక్షేపకం కాని పద్దతులు.

+ మానసిక ఆరోగ్యము, సర్దుబాటు మరియు ప్రవర్తనా సమస్యలు, సంఘర్షణలు, ఒత్తిడి (కుంఠనము, ఆందోళణ, ఆత్రుత, విషమయోజనము, రక్షక తంత్రాలు

+ శిశు వికాస అధ్యయన పద్ధతులు మరియు వ్యూహాలు – అంతరీక్షణ పద్ధతి, పరిశీలన, పరిపృశ్చ మరియు వ్యక్తి అధ్యయన పద్ధతులు.

+ ప్రయోగాత్మక పద్ధతి, లాంగిట్యుడినల్ (అనుదైర్ఘ అధ్యయనం) క్రాస్ సెక్షనల్ (సంకీర్ణ విభాగాల పద్ధతి) పద్ధతులు, వికాస కృత్యాలు - ఆటంకాలు

యూనిట్-2: అభ్యసనాన్ని అవగాహన చేసుకోవడం

+ అభ్యసనం – అర్ధము, భావన, నిర్వచనాలు మరియు లక్షణాలు, అభ్యసనలో రకాలు, అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు, సంసిద్ధత, పరిణతి, ప్రేరణ మరియు అభ్యసనా వక్రాలు

+ అభ్యసనా కారకాలు – వ్యక్తి సంబంధ మరియు పరిసరసంబంధమైన కారకాలు

+ అభ్యసనా రంగాలు – జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం*

+ ప్రేరణ మరియు సంరక్షణ – అభ్యసనంలో ప్రేరణ యొక్క పాత్ర

+ భావన – అర్ధము, నిర్వచనాలు, భావనల నిర్మాణము, భావనలను వర్గీకరించుట, భావనలలో రకాలు, భావనోద్భవంల, విద్యార్ధులలో భావనాత్మక వికాస కల్పనకు ఉపాధ్యాయుని పాత్ర

+ ప్రత్యక్షము – భావన, అర్ధము, నిర్వచనాలు, ప్రత్యక్ష ప్రక్రియ, లక్షణాలు ప్రత్యక్షం నియమాలు, ప్రత్యక్షం కారకాలు

+ స్మృతి మరియు విస్మృతి

+ అభ్యసనా బదలాయింపు

+ అభ్యసనా సిద్ధాంతాలు లేదా వ్యూహాలు – వాని విద్యా విషయక అనువర్తనము

    ఎ) ప్రవర్తనావాదం (స్కిన్నర్, పావ్ లోవ్, థార్న్ డైక్)

    బి) గెస్టాల్ట్ వాదం (కొహెలర్, కోఫ్కా)

    సి) పరిశీలనావాదం (బంధూరా)

    డి) నిర్మాణాత్మక వాదం (పియాజీ, వైగోట్ స్క్రీ)

    ఇ) బ్రూనర్ శిక్షణా సిద్దాంతం


యూనిట్-3 బోధనా శాస్త్ర అవగాహన

+ బోధన మరియు అభ్యసనం – అభ్యాసకులతో దాని సంబంధం

+ అభ్యాసకునిపై సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక సందర్భాల ప్రభావం

+ విభిన్న సన్నివేశాలలో పిల్లలు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, సమ్మిళిత విద్య, విలీన విద్య

+ బోధనా శాస్త్ర పద్దతుల అవగాహన – అన్వేషణాత్మక ఉపగమం, ప్రాజెక్టు పద్దతిలో అభ్యసనం, సర్వే, పరిశీలన

 మరియు కృత్యాధార అభ్యసనా వ్యూహాలు, సహకార మరియు సమ్మిళిత అభ్యసనము, సామూహిక మరియు వైయుక్తిక

 అభ్యసనం

+వ్యవస్థీకృత అభ్యసనంలో బోధనా దృక్ఫథాలు, అభ్యసనా అలవాట్లు, స్వీయ అభ్యసనము మరియు అభ్యసనా

 నైపుణ్యాల కొరకు అభ్యసనం

+ అసమ సమూహాల తరగతి గది అభ్యసనా నిర్వహణ – సాంఘిక ఆర్ధిక నేపథ్యంలో వివిధ సామర్ధ్యాలు మరియు

 అభిరుచులు గల అసమ సమూహాలు గల తరగతి గది నిర్వహణ

+ అభ్యసనా నిర్వహణ యొక్క రూప భేదములు (ఉపాధ్యాయ కేంద్రిత, విషయ కేంద్రిత, అభ్యాసక కేంద్రిత

 విధానాలు)

+ బ్రూనర్ శిక్షణా సిద్ధాంతము

+ బోధన ఒక ప్రణాళికాబద్ధమైన కృత్యము – బోధన ప్రణాళిక యొక్క మూలకాలు

+ బోధనలోని దశలు – పూర్వ బోధన, బోధన మరియు బోధనానంతర దశలు

+ బోధనలో మంచి సంధానకర్తగా, సౌకర్యకర్తగా ఉండదగిన ఉపాధ్యాయుని యొక్క సాధారణ మరియు విషయ సంబంధ నైపుణ్యాలు

+ అభ్యసనా వనరులు (స్వీయ వనరులు, గృహ వనరులు, పాఠశాల వనరులు, సమాజ వనరులు మరియు సాంకేతిక వనరులు)

+ తరగతి గది నిర్వహణ: విద్యార్ధి, ఉపాధ్యాయుని పాత్ర, ఉపాధ్యాయుని నాయకత్వపు రకాలు,  ఒత్తిడి లేని అభ్యసనా

 పరిసరాల కల్పన, ప్రవర్తనా సమస్యల నిర్వహణ, మార్గదర్శకత్వం మరియు మంత్రణం, దండన యొక్క

 న్యాయపరమైన అభ్యంతరాలు, బాలల హక్కులు, సమయ నిర్వహణ

+ అభ్యసన కొరకు మూల్యాంకనము మరియు అభ్యసనం యొక్క మూల్యాంకనము

యూనిట్ – 4: ICT–A

+ ఐసిటి భావన, సాధనాలు, కంప్యూటర్ హార్డ్ వేర్, ఇంటర్ నెట్, టెక్స్ట్ డాక్యుమెంట్స్, స్ప్రెడ్ షీట్స్, ప్రజంటేషన్స్

+ సార్వత్రిక విద్యావనరులు, చేతి ఉపకరణాలు, నెటిక్వెట్స్ (ఇంటర్నెట్ వినియోగంలో ఆచార వ్యవహారాలు)

+ ఐసిటి – జాతీయ మరియు రాష్ట్ర విధానాలు

+ ఐసిటి ఆధారిత అభ్యసనం – అభ్యసనా వాతావరణ రూపకల్పన, విద్యావిషయక క్రీడలు

+ స్వయం సాధన ప్రశ్నలు

యూనిట్-5:ICT–B

+ ఐసిటి వనరుల అన్వేషణ (కంప్యూటర్ ల్యాబ్ లో సంబంధిత హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్) అందుబాటులో ఉన్న ఐసిటి వనరుల మూల్యాంకనము మరియు స్వీకారం.

+ అధ్యాపన శాస్త్రం విశ్లేషణ మరియు తగిన ఐసిటితో సమైక్యం చేసి బోధించడం

+ సైబర్ చట్టం మరియు రక్షణ, ఫ్రీవేర్లు

+ మదింపు చేయుటలో ఐసిటి సమైక్యం, మదింపు సాధనాల మ్యాపింగ్, పోర్టుపోలియోల మదింపు, రూబ్రిక్స్, దత్తాంశ నిర్వహణ

+ పాఠశాల సబ్జెక్టులలో బహుళ మాధ్యమ పాఠాల తయారీ మరియు ప్రణాళికా రచన

+ బహుళ మాధ్యమ పాఠాలకు సంబంధించి నిర్వహించాల్సిన కృత్యాలు, బహుళ మాధ్యమ పాఠాలకు ముందు, మధ్య, తరువాత ఉపాధ్యాయుని పాత్ర, సామాజిక మాధ్యమం మరియు అభ్యసనంలో దాని ప్రాముఖ్యత.

+ ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధికి ఆన్ లైన్ అభ్యసన కోర్సులు

+ సంబంధం కలిగిన సమూహాల ద్వారా ఉపాధ్యాయుల నిరంతర వృత్తి వికాసం

+ సార్వత్రిక విద్యా వనరులు, ఐసిటి ప్లాట్ ఫామ్ లు మరియు MOOC.

+ మూల్యాంకనము, నిరంతర సమగ్ర మూల్యాంకనము, దృక్పథము మరియు నిర్వహణ

+ NCF – 2005 మరియు విద్యాహక్కు చట్టం, 2009 దృక్పథంలో బోధనా, అభ్యసన ప్రక్రియ

+ జాతీయ విద్యావిధానం – 2020 – పరిచయం, ECCE (Early Childhood care and education), ఉపాధ్యాయ శిక్షణ

+ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పాలసీలు మరియు పథకాలు

జనరల్ తెలుగు (24 మార్కులు)

1. పఠనావగాహన

    ఎ. అపరిచిత పద్యం

    బి. అపరిచిత గద్యం

2. తెలుగు వాచకాలలోనివి

    ఎ. కవి పరిచయాలు

    బి. విశేషాంశాలు

    సి. నేపథ్యాలు, ఇతివృత్తాలు

3. పదజాలం

    ఎ. అర్ధాలు

    బి. పర్యాయ పదాలు

    సి. ప్రకృతి – వికృతులు

    డి. జాతీయాలు

    ఇ. సామెతలు

    ఎఫ్. పొడుపు కథలు

4. భాషాంశాలు

    ఎ. భాషాభాగాలు

    బి. కాలాలు

    సి. లింగాలు

    డి. విరామ చిహ్నాలు

    ఇ. వచనాలు

    ఎఫ్. పారిభాషిక పదాలు (అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు, ద్విత్వ, సంయుక్తాక్షరాలు, పరుషాలు, సరళాలు, అనునాసికాలు, ఊష్మములు, అంతస్థాలు, కళలు, దృత ప్రకృతికములు)

    జి. సంధులు – నిర్వచనాలు (తెలుగు సంధులు – అత్వ, ఇత్వ, ఉత్వ, యడాగమ సంధులు, సంస్కృత సంధులు – సవర్ణదీర్ఘ, గుణ, యణాదేశ, వృద్ధి సంధులు, సంధులకు సంబంధించిన పదాలను విడదీయడం, సంధి చేయడం)

    హెచ్. సమాసాలు – నిర్వచనాలు (విగ్రహవాక్యాలను గుర్తించడం, విగ్రహవాక్యాలను సమాన పదాలుగా కూర్చడం)

    ఐ. ఛందస్సు – గురు, లఘువుల లక్షణాలను గుర్తించడం

    జె. అలంకారాలు –పాఠ్యపుస్తకమునందలి అలంకారాలను గుర్తించడం

    కె) వాక్యాలు – రకాలు – సామాన్య, సంయుక్త, సంశ్లిష్ట వాక్యాలను గుర్తించడం

తెలుగు బోధనా పద్ధతులు (6 మార్కులు)

ఎ. భాష – మాతృభాష – మాతృభాషా బోధనా లక్ష్యాలు

బి. భాషా నైపుణ్యాలు – సాధించాల్సిన సామర్ధ్యాలు

సి. బోధనా పద్ధతులు

డి. ప్రణాళికా రచన – వనరుల వినియోగం

ఇ. బోధనాభ్యసన ఉపకరణాలు

ఎఫ్. మూల్యాంకనం – నిరంతర సమగ్ర మూల్యాంకనం (నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక)

జనరల్ ఇంగ్లీష్ (24 మార్కులు)

1. Synonyms - Identification

2. Antonyms - Identification

3. Homophones - Identification

4. Homonyms - Identification

5. Spellings – spellings

6. Phrasal Verbs (Identifiction of meaning)

7. Word Formation (suffixes and prefixes)

8. Helping verbs (Forms, Contractions)

9. Modal Auxiliaries (Form, Function & Contractions)

10. Ordinary verbs (Form, Function & Contractions)

12. Articles (Use of Articles)

13. Prepositions (Simple prepositions including prepositions following certain words)

14. Clauses (Main clauses, sub-ordinate clauses, Noun clauses, If clause, Relative clauses)

15. Sentence Structures (Basic sentence structures)

16. Degrees of comparison (Form, Function, Construction, Transformation)

17. Language Functions (Language functions with social norms (school and domestic context)

18. Question Tags (Imperatives and statements)

19. Types of sentences

20. Direct speech & Indirect speech (Statements, Questions, Imperatives)

21. Active Voice & Passive Voice

22. Tenses (Use of tenses and framing including If conditionals type 1 & 3)

23. Agreement between subject & Verb

24. Word order In Phrase or a sentence

25. Parts of speech (Nouns, Pronouns, Adjectives, Adverbs, Conjunctions – types and functions

26. Linkers

27. Transformation of Sentences (Simple, compound and complex sentences)

28. Common Errors (Based on Vocabulary and Grammar topics)

29. Punctuation and Capitalization (Use of Capital letters, comma, full stop, question mark and exclamation mark)

30. Writing of Discourses (letter writing, Dairy writing, Description)

31. Dictonary Skills

32. Reading Comprehension (Prose)

ఇంగ్లీష్ మెథడాలజీ (6 మార్కులు)

1. Aspects of Language (English language history, Nature, Importance, Principles of English as second language and problems of teaching/learning English)

2. Objectives of Teaching English

3. Development of language skills (Listening, speaking, Reading and Writing, Communicative skills and imparting values through communication)

4. Approaches, Methods and Techniques of teaching English (Introduction, Definition, Types of approaches, methods and techniques of teaching including remidial teaching)

5. Teaching of structures, Vocabulary and Grammar

6. Teaching Learning materials in English

7. Lesson Planning

8. Curriculum and Text books – Importance and need.

9. Evaluation in English Language

PART – B

గణితము కంటెంట్ (24 మార్కులు)

1. సంఖ్యలు: సంఖ్యలు – చతుర్విద ప్రక్రియలు (సంకలనం, వ్యవకలనం, గుణకారం మరియు భాగాహారం) – మన

 సంఖ్యలను తెలుసుకుందాం – అంతర్జాతీయ సంఖ్యామానం – ప్రధాన మరియు సంయుక్త సంఖ్యలు – దగ్గర

 పదులకు/వందలకు/వేలకు సవరించి రాయడం – పూర్ణాంకాలు – సంఖ్యలతో ఆడుకుందాం – భాజనీయతా

 సూత్రాలు – కారణాంకాలు – కారణాంకాలను కనుగొనే పద్దతులు – సాపేక్ష ప్రధాన సంఖ్యలు, కవల ప్రధాన సంఖ్యలు

 – కసాగు, గసాభా, ఋణాత్మక సంఖ్యలు, పూర్ణ సంఖ్యలు– భిన్నాలు – దశాంశ భిన్నాలు – కరణీయ సంఖ్యలు –

 వర్గాలు – ఘనాలు – వర్గమూలాలు మరియు ఘనమూలాలు – లాభము మరియు నష్టము

2. క్షేత్రమితి: పొడవు – భారము – ఘనపరిమాణము – కాలము – ద్రవ్యము – చుట్టుకొలత మరియు వైశాల్యము –

 త్రిభుజము, చతురస్రము, దీర్ఘచతురస్రము, రాంబస్, వృత్తము, ట్రెపీజియం, సమాంతర చతుర్భుజము –

 చతురస్రం, దీర్ఘచతురస్రాల యొక్క చుట్టుకొలత ప్యాట్రన్ రూపంలో – సమఘనము, దీర్ఘమనముల యొక్క

 ఉపరితల వైశాల్యము మరియు ఘనపరిమాణములు.

3. రేఖాగణితము: ఇవ్వబడిన త్రిభుజము, చతురస్రము మరియు దీర్ఘచతురస్రము

వందటి ద్విమితీయ ఆకారాలలో వివిధ భాగాలకు పేర్లను సూచించడం, త్రిమితీయ ఆకారాల యొక్క అంచులు, మూలలు మరియు తలాల యొక్క సంఖ్యను లెక్కించడం మరియు గుర్తించండం – ఇవ్వబడిన ఆకారము యొక్క చుట్టుకొలత మరియు వైశాల్యములు – టాన్ గ్రామ్ ప్యాట్రన్స్ – వృత్తము – పరిచయం, కేంద్రము, వ్యాసము మరియు వ్యాసార్ధము – ప్రాధమిక జ్యామితీయ భావనలు – (బిందువు, సరళరేఖ, రేఖాఖండము, రేఖాకిరణాలు) – కోణములలో రకాలు (లంబ, అధిక మరియు అల్ప కోణములు) – సంవృత, వివృత పటములు – సౌష్టవము – రేఖా సౌష్టవత, భ్రమణ సౌష్టవత – వల నిర్మాణాలు – వైశాల్యము మరియు చుట్టుకొలత – రేఖలు మరియు కోణములు – త్రిభుజము మరియు దాని ధర్మాలు – త్రిభుజాల సర్వసమానత్వం – చతుర్భుజాలు – ప్రాయోగిక జ్యామితి – త్రిభుజాల నిర్మాణము – చతుర్భుజాల నిర్మాణము – జ్యామితీయ పటాలను అన్వేషించడం

4. దత్తాంశ నిర్వహణ –దత్తాంశమును చదువుట మరియు విశ్లేషించుట (బార్ గ్రాఫ్స్, పట చిత్రాలు) – గణన చిహ్నాలను ఉపయోగించి దత్తాంశమును విశ్లేషించుట, దత్తాంశ సేకరణ మరియు వర్గీకరణ – దత్తాంశమును ప్రదర్శించుట

5. బీజగణితము – ప్యాట్రన్స్ – సూత్రాలను ఉత్పాదించుట – చరరాశి పరిచయం – చరరాశులతో కూడిన సమీకరణాలు – సరి మరియు బేసి సంఖ్యారూపాలు (2n, 2n+1) – అజ్ఞాతరాశి పరిచయం – సామాన్య సమీకరణాలు – రేఖీయ సమీకరణాలు – బీజీయ సమాసాలు – ఘాతాలు – ఘాతాంకాలు – ఏక చరరాశిలో రేఖీయ సమీకరణాలు, కారణాంక విభజన

6. అరిథ్ మెటిక్ – అనుపాతంలో ఉన్న రాశులను పోల్చుట – నిష్పత్తి మరియు అనుపాతము భావన మరియు అనువర్తనాలు – నిష్పత్తుల సమానత్వం – ఏకవస్తు మార్గం – నిష్పత్తి మరియు అనుపాతం అవగాహన చేసుకోవడం – అనులోమ మరియు విలోమ అనుపాతములు.

గణితము మెథడాలజీ (6 మార్కులు)

1. గణితము –స్వభావము మరియు నిర్వచనాలు

2. గణిత బోధనా లక్ష్యాలు, విలువలు మరియు స్పష్టీకరణలు

3. గణిత బోధనా పద్ధతుల, సవరణాత్మక బోధన

4. గణితంలో అభ్యసనా వనరులు, బోధనాభ్యసనా పరికరాల వినియోగం

5. విద్యా ప్రణాళిక, పాఠ్యపుస్తకము,పథక రచన

6. మూల్యాంకనం మరియు నిరంతర సమగ్ర మూల్యాంకనం

సైన్స్ కంటెంట్ (12 మార్కులు)

1. సజీవ ప్రపంచం – నిర్జీవులు మరియు సజీవులు – మొక్కలు మరియు జంతువులు – మొక్కలను వర్గీకరించుట –

 మొక్కలు – భాగాలు మరియు విధులు – పుష్పం నుంచి విత్తనాలు – విత్తనాలు మొలకెత్తడం – మొక్కలలో భిన్నత్వం

 – మొక్క యొక్క జీవిత చక్రం – ఆహారం కోసం మొక్కలు – మన చుట్టూ ఉన్న జంతువులు – జంతువుల వర్గీకరణ –

 జంతువుల సామూహిక స్వభావం – జంతువులలో భిన్నత్వం (ఆవరణ వ్యవస్థలను అనుసరించి) – జంతువులలో

 చలనాలు జంతువుల సంరక్షణ – కుటుంబము – కుటుంబంలో మార్పులు – కుటుంబ జీవనం – గృహోపకరణాలు

 వినియోగం – వ్యవసాయ పద్ధతులు – సాంప్రదాయ, ఆధునిక, సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు – వ్యవసాయ

 పరికరాలు – ఆర్ధిక వ్యవసాయ విధానాలు – పంటలను సాగుచేయడం – మొక్కలలో తెగుళ్లు మరియు నివారణా

 పద్ధతులు – అధిక దిగుబడులను సాధించుట – ధాన్యం నిల్వ చేయుట మరియు సంరక్షించుట – ఆహారము

 మరియు వృక్ష సంబంధ ఉత్పత్తులను నిల్వ చేయుట – సంకరీకరణ పద్ధతులు

వాతావరణము శీతోష్ణస్థితిలో మార్పులు – కరువులు, అడవులను నరికివేయుట, ఆవరణ వ్యవస్థ – వాతావరణము మరియు శీతోష్ణస్థితి – నేల మన జీవనం – వరదలు – తుఫానులు మరియు విపత్తుల నిర్వహణ

గాలి – ప్రాముఖ్యత – సంఘటనము – వాతావరణ పీడనము – గాలిద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు, నివారణ చర్యలు, గాలి కాలుష్యం – కారణాలు, ప్రభావాలు, నివారణ చర్యలు – గ్రీన్ హౌస్ ఎఫెక్ట్

నీరు – నీటి యొక్క రూపాలు – భారతదేశము మరియు ఆంధ్రప్రదేశ్ లో నీటి వనరులు – నదులు, సరస్సులు,

 కాలువలు, జల సంరక్షణ పద్ధతులు – నీటి అవసరము మరియు ప్రాముఖ్యత – నీటి పరిరక్షణ పద్ధతులు – నీటి

 ఉత్పత్తి మరియు సేకరణ – జల చక్రము – నీటి వనరులను శుభ్రంగా ఉంచుట – కృష్ణానది యొక్క కథ –

 ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ నదులు – నదీ కాలుష్యం వెనుకన గల కారణాలు మరియు ప్రభావాలు – కరువులు

 మరియు వరదలు – వాననీటిని సంరక్షించుట –ఆవాసము – ఆవాసము యొక్క ప్రాముఖ్యత – నివాసయోగ్యమైన

 స్థలాలు – ఇళ్లలో రకాలు – ఇల్లులేని ప్రజలు – వాతావరణము శీతోష్ణస్థితిని అనుసరించి ఇళ్ల నిర్మాణంలో

 భిన్నత్వము – జంతువుల నివాసాలు, కీటకాలు మరియు పక్షులు – జంతు సంరక్షణ కేంద్రాలుజీవుల యొక్క

 ఆవాసాలు – సజీవుల వర్గీకరణ – సూక్ష్మజీవుల చరిత్ర – ఉపయోగకరమైన మరియు హానికరమైన సూక్ష్మజీవులు –

 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది? – విజ్ఞానశాస్త్ర విభాగాలు – విజ్ఞానశాస్త్రంలో నూతన పోకడలు – ఆటలు

 మరియు వినోదము

2. జీవ ప్రక్రియలు – మన శరీరం – శరీరంలోని అవయవాలు – జ్ఞానేంద్రియాలు – విధులు – సంరక్షణ మరియు భద్రతా చర్యలు – మానవ శరీర వ్యవస్థలు – ప్రధాన అవయవ వ్యవస్థలు – ప్రథమ చికిత్స – కదలిక మరియు చలనం – కండరాలు మరియు ఎముకల విధులు – కీళ్లలో రకాలు – మృదులాస్థి, టెండాన్లు మరియు లిగమెంట్లు – జంతువులలో చలనము – పక్షులు, పాములు, చేపలు మరియు నత్తలలో చలనం –మొక్కలలో పోషణ – కణము మరియు కణజాలము – మొక్కలలో భాగాలు మరియు వాటి విధులు – మొక్కలలో పోషణ మరియు జంతువులలో పోషణ – విసర్జన, శ్వాసవ్యవస్థ, నియంత్రణ మరియు సమన్వయ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, విత్తనాల ప్రయాణం, జీవులలో నియంత్రణ మరియు సమన్వయ వ్యవస్థ – మన ఆహారం – మన చుట్టూ ఉండే ఆహారపు అంశాలు – మొక్కల నుండి ఆహారోత్పత్తి, జంతువుల నుండి ఆహారోత్పత్తి – ఆహారం యొక్క ఆవశ్యకత – మధ్యాహ్న భోజన పథకము – ఆహారం వండే విధానము మరియ సంరక్షణ పద్ధతులు – విభిన్న ఆహార పదార్ధాలు – ఆహార వనరులు – ఆహారాన్ని తయారుచేసే పద్ధతులు – రుచికరమైన ఆహారం – ఆహారపు అలవాట్లు – ఆహారపు దినుసులు – సంతులిత ఆహారము – ఆరోగ్యము, పరిశుభ్రత – సంతులిత ఆహారము – పోషకాహార లోపం – ఆహారపు పిరమిడ్ – జంక్ ఫుడ్ – మంచి స్పర్శ మరియు చెడు స్పర్శ 3. సహజ దృగ్విషయాలు – పదార్ధాలను వేరు చేయుట – వేరు చేయు పద్ధతులు – అయస్కాంతాలు – అయస్కాంతాలతో ఆటలు – కొలతలు – వివిధ కొలత పరికరాలు – ప్రమాణాలు – కొలిచే సందర్భంలో తీసుకోవలసిన జాగ్రత్తలు – దారాలు – దారాలలో రకాలు – లక్షణాలు మరియు ఉపయోగాలు – మన చుట్టూ జరిగే మార్పులు – పదార్ధాలను వేరు చేయుట – ప్లాస్టిక్స్, లోహాలు మరియు అలోహాలు – పదార్ధము – ఆమ్లాలు మరియు క్షారాలు – చలనము మరియు కాలము – శక్తి – శక్తిరూపాలు – శక్తి వనరులు – పునరుత్పాదక, పునరుత్పాదకత లేని శక్తి వనరులు, శక్తి పరివర్తనము, ఉష్ణోగ్రత మరియు ఉష్ణోగ్రతను కొలవడం, విద్యుత్ ప్రవాహము – సాధారణ విద్యుత్ వలయాలు – విదుత్ మరియు దాని ప్రభావాలు, ధ్వని, కాంతి పరావర్తనము – నీడలు – ఘర్షణ – బలము – వేగము – వడి – దహనము – ఇంధనాలు – వస్తువులను ఎలా కొలవాలి? – నేలబొగ్గు, పెట్రోలియం, పెట్రోలియం ఉత్పన్నాలు

4. రవాణా మరియు సమాచార ప్రసార వ్యవస్థలు: రవాణా – రవాణా వ్యవస్థలో ఉపయోగించే గుర్తులు మరియు సంజ్ఞలు – రవాణాతో ముడిపడి ఉన్న ప్రదేశాలు –పూర్వపు మరియు ప్రస్తుత రవాణా పద్ధతులు – విభిన్న ఉష్ణమండల పరిస్థితులను అనుసరించి మారే రవాణా పద్ధతులు – అంతర్జాతీయ రవాణా ప్రాముఖ్యత – గుమతులు మరియు దిగుమతులు – వస్తువులు మరియు సరుకుల రవాణా పద్దతులు – పర్యాటక ప్రదేశాలు ప్రాముఖ్యత – ప్రపంచంలోని ఏడు వింతలు – రవాణా మరియు సమాచార ప్రసార వ్యవస్థలు ప్రపంచాన్ని చిన్నది చేసిన తీరు – సమాచార ప్రసారం యొక్క ప్రాముఖ్యత – జంతువులలో మరియు మనుషులలో సమాచార ప్రసార విధానాలు – విభిన్న అలవాట్లు మరియు హావభావాలు – ఆధునిక సమాచార రూపాలు – సమాచార ప్రసారం కోసం గతంలో మరియు ఇప్పుడు వినియోగిస్తున్న వ్యవస్థలు – మాస్ కమ్యూనికేషన్ సిస్టమ్ యొక్క ప్రయోజనాలు – పోస్టుకార్డులు, సెల్ ఫోన్స్ మరియు ఇంటర్ నెట్ ద్వారా కమ్యూనికేషన్

5. వృత్తులు మరియు సేవలువివిధ వృత్తులకు సంబంధించిన చేతి పరికరాలు (వ్యవసాయదారులు, టైలర్, ఇతర వృత్తిదారులు) – వివిధ రకాలు వృత్తులు మరియు ఆయా వృత్తుల ఆవశ్యకత – వ్యవసాయ దారులు – విత్తనాల సేకరణ, ఎరువుల వినియోగం మరియు సస్యరక్షణ పద్ధతులు, సేవా సంస్థలు – బ్యాంక్, ఈ-సేవ, ప్రాధమిక ఆరోగ్యకేంద్రం, పంచాయితీ ఆఫీస్, పోస్టాఫీస్ మొదలైనవి)

6. మన పర్యావరణము – జీవ వైవిధ్యం, మొక్కలలో జీవ వైవిధ్యం, జంతువులలో వైవిధ్యం. మొక్కలు, చెట్లు అంతరించి పోతున్న జాతులు, అడవులు, అటవిక జాతులు, వారి జీవన విధానం, అడవులలో వైవిధ్యం, వివిధ ఆవరణ వ్యవస్థలు, ఎకాలజీ, బయోమాస్, జైవిక, నిర్జీవక ప్రభావాలు, గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, గ్లోబల్ వార్మింగ్, ఆమ్ల వర్షాలు, ఓజోన్ పోర క్షీణత, నక్షత్రాలు మరియు సౌర కుటుంబం, నదులు, జీవ ప్రపంచం, గాలి – పవనము, చారిత్రక ప్రదేశాలు, మన దేశము, ప్రపంచము, మన రాజ్యాంగం, బాలల హక్కులు

సైన్స్ మెథడాలజీ - 3 మార్కులు

1. విజ్ఞాన శాస్త్ర భావన, స్వభావము, నిర్మాణము, పరిధి

2. విజ్ఞాన శాస్త్ర బోధనా లక్ష్యాలు మరియ స్పష్టీకరణలు

3. విజ్ఞానశాస్త్రంలో భాగమైన పరిసరాల విజ్ఞానం బోధన యొక్క విద్యా ప్రమాణాలు

4. ప్రణాళిక, ప్రణాళికాబద్దమైన కార్యంగా బోధనాభ్యసన ప్రక్రియ

5. బోధనాభ్యసనా వనరులు

6. మూల్యాంకనం - సిసిఈ

సోషల్ స్టడీస్ 12 మార్కులు

1. మన విశ్వం: పొరుగువారు – ప్రక్కలు, దిక్కులు మరియు మూలలు – ల్యాండ్ మార్క్ సింబల్స్ – పటాలను అర్ధం చేసుకోవడం – గ్లోబు – భూమికి నమూనా – ఖండాలు, మహాసముద్రాలను గ్లోబుపై గుర్తించడం – అక్షాంశాలు – రేఖాంశాలు – భూమి చలనాలు మరియు కాలాలు – భూమి యొక్క ఆకారము – భిన్నత్వము – ఆంధ్రప్రదేశ్ ప్రధాన భూస్వరూపాలు – వర్షపాతము మరియు నదులు – చెరువులు మరియు భూగర్భజలము – మహాసముద్రాలు – చేపలు పట్టడం – ఖండాలు – యూరప్ – ఆఫ్రికా – ధృవ ప్రాంతాలు – అడవులు వినియోగం మరియు సంరక్షణ – ఖనిజాలు, గనుల త్రవ్వకం – సౌర వ్యవస్థ – అంతరిక్ష వస్తువులు – సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాలు

2. ఉత్పత్తి, వినియోగం మరియు జీవనాధారాలు – ఆహారాన్వేషణ నుంచి ఆహార ఉత్పత్తి వరకూ – తొలి నాగరికతలు – చేతివృత్తులు, చేనేత వస్త్రాలు, పారిశ్రామిక విప్లవం – ఫ్యాక్టరీలలో ఉత్పత్తి – ఒక కాగితపు పరిశ్ర –రవణా వ్యవస్థ ప్రాధాన్యత, ద్రవ్యము మరియు బ్యాంకింగ్, జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం, ప్రజారోగ్యం – ప్రభుత్వం

3. రాజకీయ వ్యవస్థలు, పరిపాలన – సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం, మొదటి సామ్రాజ్యాలు, ప్రజాస్వామ్య ప్రభుత్వం, గ్రామ పంచాయితీ, పట్టణ ప్రాంతంలో స్థానిక స్వపరిపాలన, కొత్త రాజ్యాలు – రాజులు, ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం,- కాకతీయులు, విజయనగర రాజులు, మొగల్ సామ్రాజ్యం, భారతదేశంలో బ్రిటీష్ సామ్రాజ్య స్థాపన, బ్రిటీష్, నిజాం పాలనలో భూస్వాములు, కౌలుదార్లు, జాతీయోద్యమం తొలి దశ, జాతీయోద్యమం మలి దశ, హైదరాబాదు రాష్ట్రంలో స్వాతంత్ర్యోద్యమం, భారత రాజ్యాంగం, పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం,రాష్ట్ర శాసనసభ – చట్టాల తయారీ, జిల్లాలో చట్టాల అమలు – చట్టం మరియు న్యాయం

4. సామాజిక వ్యవస్థీకరణ, అసమానతలు – మన సమాజంలో వైవిధ్యం, స్త్రీ పురుష సమానత్వం దిశగా పయనం, కుల వివక్ష – సమానత్వానికై పోరాటం, జీవనాధారం – పట్టణ కార్మికుల పోరాటాలు, జమీందారీ వ్యవస్థ రద్దు, పేదరికం – అవగాహన, హక్కులు – అభివృద్ధి

5. మతం – సమాజం – ప్రాచీన కాలంలో మతం – సమాజం, దేవుని యందు ప్రేమ, భక్తి, జానపదులు – మతం, దైవసంబంధ భక్తి మార్గాలు, సాంఘిక, మత సంస్కరణోద్యమాలు, లౌకికత్వం – అవగాహన

6. సంస్కృతి – సమాచారం – భాష, లిపి, గొప్ప గ్రంధాలు, శిల్పం, కట్టడాలు, రాజులు కట్టడాలు, ఆధునిక కాలంలో కళలు – కళాకారులు, సినిమా – ముద్రణా మాధ్యమాలు, క్రీడలు, జాతీయత, వాణిజ్యం,

సోషల్ మెథడాలజీ – 3 మార్కులు

1. సాంఘిక శాస్త్ర స్వభావము పరిధి

2. సాంఘిక శాస్త్ర బోధనా లక్ష్యాలు మరియు స్పష్టీకరణలు, విలువలు

3. సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులు

4. వనరుల వినియోగం, విషయాన్ని సుస్సంపన్నం చేసే వనరులు

5. పాఠ్యప్రణాళిక, ప్రణాళికాబద్దమైన కార్యకలాపంగా బోధన

6. మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనం

exams.navachaitanya.net