నవచైతన్య కాంపిటీషన్స్ - భరద్వాజ్ కరెంట్ కాలమ్
ది. 2020.01.05
ది. 2020.01.05
నేటి దర్శిని . . .
ఈ రోజు దినపత్రికలలో ప్రముఖంగా కనిపిస్తున్న, పోటీ పరీక్షలలో అడగదగిన కరెంట్ అఫైర్స్ సంబంధిత అంశాలు . . .
• ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ కొత్త అధిపతి
• పాఠశాలలో సెమిస్టర్ విద్యావిధానం
• ఆంధ్రప్రదేశ్‌లో పోక్సో నేరగాళ్ళ హిస్టరీ
• సిరయన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ నివేదిక
• UNO – Most famous Teenager Award
• దేశంలో అతిపెద్ద నిర్బంధ కేంద్రం
ప్రతి రోజూ నిన్నటి దినపత్రికలలో ప్రధాన అంశాలను కవర్ చేస్తూ రూపొందించే కరెంట్ అఫైర్స్ టెస్ట్ లను అందుకోవడానికి ఇక్కడ క్లిక్ చేసి మా వాట్సాప్ లింక్ ను అందుకోండి
పరీక్ష ఎలా రాయాలో, సమాధానాలు ఎలా చూడాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి