| About us | Contact us | Advertise with us

AP Telangana Police Constables RECRUITMENT 2021 Syllabus in telugu pdf

AP TELANGANA POLICE Constable recruitment exam 2021 syllabus in Telugu in PDF form     You can download the constable recruitment exam sylla... thumbnail 1 summary

AP TELANGANA POLICE Constable recruitment exam 2021 syllabus in Telugu in PDF form

    You can download the constable recruitment exam syllabus in Telugu from here.
Andhra Pradesh state-level police recruitment board handles the recruitment of various posts in the police department.

ap constables syllabus in telugu


The recruitment of the following post in the police department is done by this board.
  • Civil police constable
  • AR police constables
  • APSP police constables
  • Wardens in prisons and correctional services department
  • Fireman in AP fire and emergency service department
  • Sub-inspector of police etc.
The age limit for police constables is from 18 years to 21 years for open category aspirants.
Age relaxation is as per the norms of the department.
The selection procedure is based on the following tests
  1. Preliminary written test
  2. Physical measurements test (for those who qualified preliminary written test)
  3. Physical efficiency test (those who qualified physical measurements test)
    Those who qualify the above-mentioned test will appear for the Final writing test.
And the syllabus for these above-written tests is available here in Telugu in PDF format.
You can download the syllabus in Telugu from here.
    The syllabus set by the recruitment board is available here in the Telugu language.
Navachaitanya.net provides reliable authentic information regarding the notifications and the recruitment in various boards and organizations. Navachaitanya.net provides study material for various competitive exams like RRB, NTPC, APDSC, APTET, TRT, Group 2, Group 4, IBPS, etc.
    Navachaitanya.net conducts free and paid online test series for various competitive exams and also conducts mock tests for the competitive exams.

Syllabus for PRELIMINARY AND FINAL WRITTEN EXAMINATION:

Here is the Syllabus for AP Constable Preliminary and Final Examination
  1. English
  2. Arithmetic
  3. General Science
  4. History of India, Indian culture, Indian National Movement.
  5. Indian Geography, Polity and Economy
  6. Current events of National and international importance
  7. Test of Reasoning / Mental Ability

Pattern and Awarding of marks:

    The above syllabus on Intermediate Standard. Exam conducted with 200 Questions which are in Objective type with four / five multiple Choices.
    For each question the candidate will be awarded full makrs, if he darkened only one bubble corresponds to the correct answer. In case, the candidate has not darkened any bubble, he will be awarded zero mark for that question.

AP constables Exam syllabus in Telugu:

క్రింది అంశాల నుంచి ఇంటర్ మీడియట్ స్థాయిలో మొత్తం 200 ప్రశ్నలు అడగటం జరుగుతుంది.
  1. ఇంగ్లీష్
  2. అరిథ్ మెటిక్
  3. జనరల్ సైన్స్
  4. భారతదేశ చరిత్ర, సంస్కృతి, భారత జాతీయోద్యమము
  5. ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ మరియు ఎకానమీ
  6. రీజనింగ్ లేదా మెంటల్ ఎబిలిటీ.
    కానిస్టేబుల్ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ లో డియస్సీ ఇతర పోటీ పరీక్షల మాదిరిగా డీటెయిల్డ్ సిలబస్ ప్రకటింపబడదు. కేవలం ఆయా విబాగాలకు సంబంధించిన టైటిల్స్ మాత్రమే కనిపిస్తాయి. అయితే ఇంటర్ మీడియట్ స్థాయిలో అని ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుత పాఠ్యపుస్తకాలను, 2019, జనవరి 6 న నిర్వహించబడిన కానిస్టేబుల్ ప్రిలిమ్స్ మరియు ఇతర పాత ప్రశ్నాపత్రాలను ఆధారంగా చేసుకుని, పరీక్షలో విజయం సాధించాలని ఆకాంక్షించే అభ్యర్ధులు ఖచ్చితంగా చదవాల్సిన అంశాలను ‘కానిస్టేబుల్ డీటెయిల్డ్ సిలబస్’ పేరుతో ఇక్కడ అందించడం జరుగుతున్నది.
    ఇది కేవలం అవగాహన కోసం రూపొందించింది మాత్రమే. ఇందులో కొన్ని టాపిక్స్ అదనంగా చేర్చబడియుండవచ్చు లేదా పొరపాటున కొన్ని టాపిక్స్ మిస్ అయి ఉండవచ్చు. కనుక అభ్యర్ధులు దీనిని ఫైనల్ సిలబస్ గా భావించక, నోటిఫికేషన్ లో తెలియచేసిన సిలబస్ ను ఆధారంగా చేసుకుని చదవాలని తెలియచేస్తున్నాము.

1. ఇంగ్లీష్

  1. Synonyms
  2. Antonyms
  3. Spellings
  4. Prepositions
  5. Verb forms (Tenses)
  6. Degrees of Comparison
  7. Reported Speech (Direct & Indirect Speech)
  8. Idioms & Phrases
  9. Phrasal Verbs
  10. Active & Passive Voice
  11. Jumbled Sentences
  12. Reading Comprehension
  13. Articles
  14. Question Tags
  15. Kinds of Sentences
  16. One word Substitutions
  17. Parts of Speech

2. అరిథ్ మెటిక్

  1. క్షేత్రగణితము
  2. లాభనష్టాలు
  3. రుసుములు
  4. సామాన్య (బారు) వడ్డీ
  5. చక్ర వడ్డీ
  6. రేఖీయ సమీకరణాలు – సాధనలు
  7. శ్రేఢులు
  8. సంఖ్యా శ్రేణి
  9. సూక్ష్మీకరణలు
  10. సంభావ్యతలు
  11. నిష్పత్తి – అనుపాతము
  12. పడవలు – ప్రవాహాలు
  13. రైళ్లు
  14. వయస్సులు
  15. భాగస్వామ్యాలు
  16. ప్రాధమిక సంఖ్యావాదం
  17. కాలము – పని
  18. కాలము – దూరము
  19. సగటు లేదా సరాసరి
  20. శాతములు

3) రీజనింగ్ & మెంటల్ ఎబిలిటీ

  1. సంఖ్యా శ్రేణులు
  2. అక్షర శ్రేణులు
  3. కోడింగ్ డీ కోడింగ్
  4. దిక్కులు (డైరక్షన్ టెస్ట్)
  5. రక్త సంబంధాలు
  6. అనలిటికల్ రీజనింగ్
  7. ప్రవచనాలు – అనుమితులు
  8. గడియారం
  9. జంబుల్డ్ లెటర్స్
  10. క్యాలెండర్
  11. పాచికలు

4) జనరల్ సైన్స్ – భౌతిక శాస్త్రము

  1.  ప్రమాణాలు-కొలతలు
  2.  శుద్ధగతిక శాస్త్రము - గతిశాస్త్రము
  3.  గురుత్వ కేంద్రము స్థిరత్వము
  4.  గురుత్వాకర్షణ
  5.  బలము - ఘర్షణ
  6.  తరంగాలు – ధ్వని
  7.  ఉష్ణము
  8.  కాంతి
  9.  అయస్కాంతత్వము
  10.  విద్యుత్
  11.  ఆధునిక భౌతిక శాస్త్రము
  12.  ఎలక్ట్రానిక్స్
  13.  ప్రవాహి శాస్త్రము, తలతన్యత, స్నిగ్ధత, కేశనాళికీయత
  14.  మన విశ్వము – సౌర కుటుంబం

5) జనరల్ సైన్స్ – రసాయన శాస్త్రము

  1. మూలకాలు – సమ్మేళనాలు – వివిధ రసాయనాల వ్యవహారిక, సాంకేతిక మరియు రసాయన నామమములు
  2. పదార్ధము – స్థితులు – మనచుట్టూ జరిగే మార్పులు – మిశ్రమాలను వేరుచేయుట
  3. రసాయన చర్యలు – రకాలు
  4. దహనము – ఇంధనాలు
  5. దైనందిన జీవితంలో రసాయన శాస్త్రము
  6. కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్స్
  7. పరమాణు నిర్మాణం
  8. మూలకాల వర్గీకరణ
  9. లోహ శాస్త్రము
  10.  కర్బన రసాయన శాస్త్రము
  11.  రసాయన శాస్త్రము – పరిశ్రమలు
  12.  ప్రధానమైన వాయువులు – ఆక్సిజన్, హైడ్రోజన్, కార్బన్ డై ఆక్సైడ్
  13.  ముఖ్య మూలకాలు – సల్ఫర్, నైట్రోజన్, ఫాస్పరస్ మరియు క్లోరిన్
  14.  కార్బోహైడ్రేట్స్ – ప్రోటీన్స్
  15.  నూనెలు క్రొవ్వులు
  16.  ఆమ్లాలు – క్షారాలు - లవణాలు

6) జనరల్ సైన్స్ – జీవ శాస్త్రము

  1. జీవశాస్త్ర పరిచయము – విభాగాలు – శాస్త్రవేత్తల కృషి
  2. జీవుల వర్గీకరణ
  3. కణ జీవ శాస్త్రము
  4. వృక్షశాస్త్రము – శాస్త్రీయ నామాలు – బాహ్య స్వరూపశాస్త్రం – వృక్షంలోని భాగాలు – వాటి విధులు
  5. మొక్కలలో భౌతిక చర్యలు (కి.జ.సం క్రియ, శ్వాసక్రియ, ప్రసరణ, ప్రత్యుత్పత్తి, విసర్జన, నియంత్రణ మరియు సమన్వయము, పోషణ)
  6. ఉపయోగకరమైన మొక్కలు – వాటి ఆర్ధిక ప్రాముఖ్యత
  7. జంతు శాస్త్రము (శ్వాసక్రియ, ప్రసరణ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ మరియు విసర్జన వ్యవస్థ)
  8. ఉపయోగకరమైన జంతువులు – వాటి ఆర్ధిక ప్రాముఖ్యత
  9. పోషణ – పోషకాహారం – విటమిన్స్ – పోషకాహార లోపం వల్ల కలిగే వ్యాధులు
  10. మానవ శరీర ధర్మ శాస్త్రము – జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, అస్థిపంజర మరియు కండర వ్యవస్థ, అంతఃస్రావక వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ
  11. జ్ఞానేంద్రియాలు – కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము
  12. సూక్ష్మజీవ శాస్త్రము – వర్గీకరణ, ఉపయోగకరమైన సూక్ష్మజీవులు, హానికరమైన సూక్ష్మజీవులు
  13. వ్యాధి విజ్ఞానశాస్త్రము – మొక్కలలో కలిగే వ్యాధులు, మానవునిలో కలిగే వ్యాధులు
  14. అణు జీవ శాస్త్రము – జీవ పరిణామము
  15. బయో టెక్నాలజీ

7) ఇండియన్ హిస్టరీ

  1. శిలాయుగము (ప్రాచీన, మధ్య, నవీన శిలాయుగాలు, లోహ యుగము) + హరప్పా నాగరికత (త్రవ్వకాలు, ఆనాటి పరిస్థితులు
  2. వేదకాలము/ఆర్య నాగరికత (తొలివేద కాలము+మలివేద కాలము+వేదసాహిత్యాలు)
  3. జైన మతము + బౌద్ధ మతము
  4. షోడశ మహాజనపదాల – మగధ రాజ్య విస్తరణ (హర్యాంక, శిశునాగ, నంద, మౌర్య, శుంగ మరియు కణ్వ వంశాలు)
  5. మౌర్య సామ్రాజ్యము
  6. మౌర్యుల అనంతర యుగము – శుంగవంశం, కణ్వ వంశం, ఛేది వంశం,  ఇండో గ్రీకులు, శకులు, పార్థియన్లు
  7. కుషాణులు
  8. శాతవాహనులు
  9. సంగం యుగం (చేర, చోళ, పాండ్య రాజ్యవంశాలు)
  10. గుప్తుల కాలం
  11. గుప్తానంతర యుగము (మైత్రిక, మౌఖరీ, గౌడ, వర్మ వంశాలు మరియు పుష్యభూతి వంశం – హర్ష వర్ధనుడు
  12. పశ్చిమ/బాదామీ/వాతాపి చాళుక్యులు + కళ్యాణీ చాళుక్యులు + వేంగీ చాళుక్యులు/తూర్పు చాళుక్యులు
  13. పల్లవులు
  14. రాష్ట్రకూటులు
  15. నవీన చోళులు
  16. రాజపుత్రులు (చౌహానులు, ఘూర్జర ప్రతిహారులు, పరమారులు, సోలంకీలు, కాలచూరీలు, చందేళులు, గహద్వాలులు, రాథోడ్లు)
  17. భారతదేశంలోకి ఇస్లాం రాక + ముస్లింల దండయాత్రలు + అరబ్బుల దండయాత్రలు + తురుష్కుల దండయాత్రలు
  18. ఢిల్లీ సుల్తానులు – (బానిస వంశము + ఖిల్జీవంశము + తుగ్లక్ వంశము + సయ్యద్ వంశము + లోడీ వంశము)
  19. మధ్యయుగంలో మత సంస్కరణోద్యమాలు – భక్తి ఉద్యమము +  సూఫీ ఉద్యమము
  20. కాకతీయులు
  21. పాండ్యులు
  22. విజయనగర సామ్రాజ్యము
  23. బహమనీ సామ్రాజ్యము
  24. కుతుబ్ షాహీలు
  25. మొగల్ సామ్రాజ్యము
  26. మహారాష్ట్రులు/మరాఠాలు
  27. పీష్వాల యుగము
  28. సిక్కు మతము
  29. భారతదేశానికి ఐరోపా వారి రాక
  30. బ్రిటీష్ సామ్రాజ్య స్థాపన – కర్ణాటక యుద్ధాలు – ప్లాసీ యుద్ధము – బక్సార్ యుద్ధము – ఆంగ్లో మైసూరు యుద్ధాలు – ఆంగ్లో మరాఠా యుద్ధాలు – ఆంగ్లో సిక్కు యుద్ధాలు – బొబ్బిలి యుద్ధము
  31. బ్రిటీష్ వారి పరిపాలన – బ్రిటీష్ సార్వభౌమాధికారం + బ్రిటీష్ వారి ఆర్ధిక విధానాలు + బ్రిటీష్ వారి పరిపాలన సంస్కరణలు
  32. బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ గవర్నర్ జనరల్స్
  33. 1857 తిరుగుబాటు
  34. బ్రిటీష్ పార్లమెంట్ – వైశ్రాయిలు
  35. జాతీయోద్యమంలో పత్రికా రంగము
  36. జాతీయోద్యమంలో వివిధ సంస్థల పాత్ర
  37. సాంస్కృతిక పునరుజ్జీవనం – బ్రహ్మసమాజం, ప్రార్ధనా సమాజం, ఆర్య సమాజం, రామకృష్ణమఠం, దివ్యజ్ఞాన సమాజం, ఇతర సాంస్కృతిక ఉద్యమాలు
  38. మతసంస్కరణోద్యమాలు – సంఘసంస్కర్తలు
  39. మితవాద యుగము (1885-1905)
  40. అతివాద యుగము (1905-1919)
  41. బెంగాల్ విభజన – స్వదేశీ ఉద్యమము + హోం రూల్ ఉద్యమము
  42. గాంధీ యుగము (1919-1947)
  43. భారత జాతీయ సైన్యము
  44. విప్లవాత్మక ఉద్యమము – విప్లవకారులు
  45. ఉద్యమాలు (కమ్యూనిస్టు/కార్మిక ఉద్యమాలు + రైతు ఉద్యమాలు + గిరిజన ఉద్యమాలు + దళిత ఉద్యమాలు + వెనుకబడిన తరగతుల ఉద్యమాలు
  46. దేశ విభజన – అసఫ్ జాహీ, నిజాం పాలన + స్వదేశీ సంస్థానాల ఏకీకరణ – హైదరాబాద్ సంస్థానం + దేశ విభజన – ముస్లీం లీగ్

8) ఎపి హిస్టరీ

  1. ఆంధ్రప్రదేశ్ చరిత్ర – ఆధారాలు
  2. ఇక్ష్వాకులు
  3. బృహత్పలాయనులు, శాలంకాయనులు, ఆనందగోత్రికులు, విష్ణుకుండినులు
  4. ఆంధ్ర దేశాన్ని పాలించిన ఇతర రాజవంశాలు (రేనాటి, వెలనాటి, నెల్లూరు చోడులు, వేములవాడ, ముదిగొండ చాళుక్యులు
  5. తూర్పు చాళుక్యులు / వేంగీ చాళుక్యులు
  6. కంపెనీ పాలనలో ఆంధ్రదేశము
  7. ఆంధ్రదేశంలో జాతీయోద్యమము
  8. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావము
  9. తెలుగు భాష – సాహిత్య వికాసం

9) ఇండియన్ జాగ్రఫీ

  1. భారతదేశ ఉనికి మరియు క్షేత్రీయ అమరిక
  2. భారతదేశ నైసర్గిక స్వరూపము
  3. భారతదేశము – శీతోష్ణస్థితి
  4. భారతదేశము – సహజ ఉద్భిజ సంపద – అడవులు
  5. భారతదేశము – నదీ వ్యవస్థ – నీటిపారుదల – బహుళార్ధసాధక ప్రాజెక్టులు
  6. భారతదేశము – మృత్తికలు
  7. భారతదేశము – వ్యవసాయ రంగము
  8. భారతదేశము – శక్తి వనరులు
  9. భారతదేశము – ఖనిజ వనరులు
  10. భారతదేశము – పరిశ్రమలు
  11. భారతదేశము – రవాణా రంగము
  12. భారతదేశము – జనాభా
  13. భారతదేశము – దర్శనీయ ప్రదేశాలు – పర్యాటక రంగము

10) ఎపి జాగ్రఫీ

  1. ఆంధ్రప్రదేశ్ ఉనికి మరియు క్షేత్రీయ అమరిక
  2. ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపము
  3. ఆంధ్రప్రదేశ్ – శీతోష్ణస్థితి
  4. ఆంధ్రప్రదేశ్ – సహజ ఉద్భిజ సంపద – అడవులు – వన్యమృగ సంరక్షణ
  5. ఆంధ్రప్రదేశ్ – నదీ వ్యవస్థ – నీటిపారుదల – బహుళార్ధసాధక ప్రాజెక్టులు
  6. ఆంధ్రప్రదేశ్ – మృత్తికలు
  7. ఆంధ్రప్రదేశ్ – వ్యవసాయ రంగము
  8. ఆంధ్రప్రదేశ్ – శక్తి వనరులు
  9. ఆంధ్రప్రదేశ్ – ఖనిజ వనరులు
  10. ఆంధ్రప్రదేశ్ – పరిశ్రమలు
  11. ఆంధ్రప్రదేశ్ – రవాణా రంగము
  12. ఆంధ్రప్రదేశ్ – జనాభా
  13. ఆంధ్రప్రదేశ్ – దర్శనీయ ప్రదేశాలు – పర్యాటక రంగము

11) ఇండియన్ పాలిటీ

  1. రాజ్యాంగ చట్టాలు + రాజ్యాంగ పరిషత్ + భారత రాజ్యాంగ ఆధారాలు
  2. భారత రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలు + రాజ్యాంగ ప్రవేశిక మరియు మౌలిక సిద్ధాంతాలు
  3. ప్రాధమిక హక్కులు + ఆదేశిక సూత్రాలు + ప్రాధమిక విధులు
  4. రాష్ట్రపతి + ఉపరాష్ట్రపతి + ప్రధానమంత్రి + ఉప ప్రధాన మంత్రి
  5. కేంద్ర మంత్రిమండలి, కేబినెట్ కమిటీలు + పార్లమెంట్ సంఘాలు (పార్లమెంటరీ కమిటీలు)
  6. పార్లమెంట్ – లోక్ సభ + రాజ్యసభ
  7. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం
  8. గవర్నర్ + ముఖ్యమంత్రి + మంత్రిమండలి
  9. శాసనసభ, శాసన మండలి + శాసనసభా కమిటీలు, స్థాయీ సంఘాలు
  10. న్యాయ వ్యవస్థ – సుప్రీంకోర్టు
  11. న్యాయ వ్యవస్థ – హైకోర్టు
  12. దిగువ కోర్టులు + ట్రిబ్యునల్స్
  13. రాజమన్నార్, సర్కారియా, పూంచీ కమిషన్
  14. కేంద్ర రాష్ట్ర సంబంధాలు
  15. రాజ్యాంగబద్ద సంస్థలు
  16. నీతి ఆయోగ్
  17. రాజ్యాంగ సవరణ ప్రక్రియ – ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు
  18. సమాజ వికాస ప్రయోగాలు – సమాజాభివృద్ధి పథకము
  19. బల్వంతరాయ్ మెహతా, అశోక్ మెహతా, దంత్ వాలా, సింఘ్వీ, సర్కారియా మరియు తుంగన్ కమిటీలు
  20. 73వ రాజ్యాంగ సవరణ చట్టము – గ్రామ పంచాయితీ వ్యవస్థ
  21. మండలపరిషత్ + జిల్లా పరిషత్
  22. 74వ రాజ్యాంగ సవరణ చట్టము – పట్టణ స్థానిక సంస్థలు
  23. భారతదేశంలో రాజకీయ పార్టీలు + పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం
  24. జాతీయ సమైక్యత కోసం కృషి చేస్తున్న సంస్థలు
  25. సంక్షేమ యంత్రాంగం – యస్సీ, యస్టీ, బిసి, మైనారిటీ మరియు మహిళా సంక్షేమం – కమిషన్లు
  26. జాతీయ మానవ హక్కుల కమిషన్ + రాష్ట్ర మానవ హక్కుల కమిషన్
  27. సమాచార హక్కు చట్టం – అమలు యంత్రాంగం
  28. లోక్ పాల్ మరియు లోకాయుక్తలు
  29. సమకాలీన ముఖ్యాంశాలు
  30. గవర్నెన్స్ – భారతదేశంలో సుపరిపాలన

12) ఇండియన్ ఎకానమీ

  1. పంచవర్ష ప్రణాళికలు
  2. 1991 నూతన ఆర్ధిక సంస్కరణలు – సరళీకరణ, ప్రైవేటీకరణ మరియు ప్రపంచీకరణ
  3. ప్రత్యేక ఆర్ధిక మండళ్లు
  4. నీతి ఆయోగ్
  5. సమ్మిళిత వృద్ధి మరియు సుస్తిరాభివృద్ధి
  6. మానవాభివృద్ధి సూచీ
  7. భారతదేశంలో వ్యవసాయ రంగము
  8. భారతదేశంలో వ్యవసాయ పరపతి వ్యవస్థ
  9. భారతదేశంలో పారిశ్రామిక రంగము
  10.  భారతదేశంలో ఐటి మరియు సమాచార సాంకేతిక విజ్ఞానం
  11. జనాభా వృద్ధి మరియు పరిణామము
  12. కోశవిధానము, ద్రవ్య విధానము
  13. బ్యాంకింగ్ వ్యవస్థ – రిజర్వ్ బ్యాంక్, ఇతర వాణిజ్య బ్యాంకులు
  14. బడ్జెట్
  15. పన్నుల విధానము
  16. వస్తు సేవల పన్ను (జియస్టీ)
  17. ద్రవ్యము
  18. ద్రవ్యోల్బణము
  19. విదేశీ వాణిజ్య విధానము
  20. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు
  21. జాతీయాదాయం
  22. భారతదేశ అభివృద్ధి పథకాలు

13) ఎపి ఎకానమీ

  1. ఆంధ్రప్రదేశ్ లో జనాభా విస్తరణ
  2. ఆంధ్రప్రదేశ్ – వ్యవసాయ విధానాలు
  3. ఆంధ్రప్రదేశ్ – పారిశ్రామిక విధానాలు
  4. ఆంధ్రప్రదేశ్ – ఐటి పరిశ్రమ
  5. రాష్ట్ర విభజన సవాళ్లు
  6. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథకాలు







exams.navachaitanya.net