Andhra Pradesh High Court Assistant & Examiner Notification Details, Syllabus and Book Links
AP High Court Assistant & Examiner Notification Details, Syllabus, and Books
ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, అమరావతి లో అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయినది. రాత పరీక్ష ద్వారా భర్తీ చేసే అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ పోస్టుల భర్తీ కోసం ఇప్పటికే దరఖాస్తులను స్వీకరించడం జరిగింది.
మొత్తం ఖాళీలు ఎన్ని ఉన్నాయి?
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, అమరావతి నందు మొత్తం 71 అసిస్టెంట్ పోస్టులు, 29 ఎగ్జామినర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా నోటిఫికేషన్ లో తెలియచేయడం జరిగింది. రూ. 16400-49870 పే స్కేలు కలిగిన మొత్తం 71 అసిస్టెంట్ పోస్టుల భర్తీతో పాటు, రూ. 16400 – 49870 పే స్కేలు కలిగిన మరొక 29 ఎగ్జామినర్ పోస్టులను కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది.
ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమిటి?
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, అమరావతి నందు ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పోస్టులకై అప్లై చేసుకోవడానికి మరియు ఎగ్జామినర్ పోస్టులకై అప్లై చేసుకోవడానికి Any Degree or Law of a University in India established or incorporated by or under a Central Act, Provincial Act or a State Act or from any Institution recognized by the University Grants Commission or Any Degree equivalent to such qualification ను అర్హతగా నిర్ణయించడం జరిగింది.
వయస్సు ను గురించి?
18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్ధులు ఈ అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చునని నోటిఫికేషన్ లో తెలియచేయడం జరిగింది. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు మరియు వెనుకబడిన తరగతుల వారికి 5 సంవత్సరాలు, దివ్యాంగులు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ వారికి 10 సంవత్సరాల వయస్సు సడలింపు అనుసరించబడుతుంది.
పరీక్ష రుసుము మరియు చెల్లించే విధానం గురించి
ఓపెన్ కేటగిరీ మరియు వెనుకబడిన తరగతుల వర్గానికి చెందిన అభ్యర్ధులు రూ. 800 పరీక్ష రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. ఆర్ధికంగా వెనుకబడిన తరగతుల వారు రూ. 500, షెడ్యూల్ కులాలు, తరగతులకు చెందినవారు, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ రూ. 400 ను పరీక్ష రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది.
రిక్రూట్మెంట్ విధానం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, అమరావతి లో గల 71 అసిస్టెంట్ ఉద్యోగాలు, 29 ఎగ్జామినర్ ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆబ్జెక్టివ్ పరీక్షలో వచ్చే మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహించబడుతుంది. ఈ పరీక్ష పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ పరీక్షగా నిర్వహించబడుతుంది. జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు రీజనింగ్ విభాగాలపై మొత్తం 100 ప్రశ్నలకు అభ్యర్ధులు 120 నిముషాలలో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది.
పరీక్ష యొక్క సిలబస్ ఎలా ఉంటుంది?
మొత్తం 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు అభ్యర్ధులు 120 నిమిషాలలో సమాధానాలను గుర్తించాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు రీజనింగ్ విభాగాల నుంచి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది.
జనరల్ నాలెడ్జ్: భారతదేశ కళలు, సంస్కృతి, నాట్యం మరియు సంగీతం, భారతదేశ చరిత్ర, భారత జాతీయోద్యమం, భారతదేశ భూగోళశాస్త్రం, వ్యవసాయం, పర్యావరణ విద్య, భారతదేశ ఆర్ధిక వ్యవస్థ, భారత రాజకీయ వ్యవస్థ మరియు భారత రాజ్యాంగము, నిత్యజీవితంలో జనరల్ సైన్స్, శాస్త్రీయ పరిశోధనలు, అవార్డులు, వ్యక్తులు మరియు సంస్థలు, క్రీడారంగము మరియు జాతీయ, రాష్ట్రీయ వర్తమాన అంశాలు (కరెంట్ అఫైర్స్)
English Language: Reading Comprehension, Error Spotting, Cloze Test, Para Jumble/Sentence, Jumble/Odd Sentence out, Fill in the blanks/Sentence Completion/Para Completion, Synonyms/Antonyms, Idioms and Phrases and one Word Substitutions.
రీజనింగ్: అనాలజీ, పోలికలు మరియు భేదాలు, ప్రాదేశిక దృశీకరణలు, ప్రాదేశిక విన్యాసాలు, సమస్యల సాధన, విశ్లేషణలు, జడ్జిమెంట్ మరియు డెసిషన్ మేకింగ్, ప్రాదేశిక జ్ఞప్తి, భిన్నత్వం గుర్తింపు, అంకగణితపు సంఖ్యా శ్రేణులు, నాన్ వెర్బల్ సిరీస్, కోడింగ్ మరియు డీ కోడింగ్, ప్రకటనలు నిర్ణయాలు, తర్కవాదము.
పరీక్ష ఎప్పుడు ఉంటుంది?
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ భర్తీ కోసం నిర్వహించే పరీక్ష తేదీను నోటిఫికేషన్ లో తెలియచేయలేదు. బహుశా 45 రోజుల వ్యవధి అనంతరం ఆన్ లైన్ పరీక్ష యొక్క తేదీలను వెల్లడించి, కంప్యూటర్ బేస్డ్ ఆన్ లైన్ పరీక్షను నిర్వహించే అవకాశం కలదు. పోస్టుల సంఖ్య తక్కువే అయినప్పటికీ పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అభ్యర్ధులు సీరియస్ గా తమ ప్రిపరేషన్ ను కొనసాగించాల్సి ఉంటుంది. చక్కని స్టడీ మెటీరియల్స్ ను సేకరించుకోవడం తో పాటు, స్టడీ మెటీరియల్ ను క్షుణ్ణంగా ప్రిపేర్ అవుతూ, అందుబాటులో గల ఆన్ లైన్ పరీక్షలను రాయడం ద్వారా అభ్యర్ధులు మంచి ఫలితాన్ని సాధించే అవకాశం ఉంటుంది.
ఏ పుస్తకాలను చదవాల్సి ఉంటుంది?
నోటిఫికేషన్ కొత్తది కావడంతో పాటు పరీక్షకు ఉండే సమయం తక్కువ మరియు పరీక్షకు తక్కువ మంది అభ్యర్ధులు మాత్రమే హాజరయ్యే అవకాశం ఉన్నందున దాదాపు పబ్లికేషన్స్ ప్రత్యేకంగా ‘ఎపి హైకోర్ట్ అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్’ పరీక్ష కోసం పుస్తకాలను విడుదల చేసే అవకాశాలు చాలా వరకూ తక్కువ. కనుక అభ్యర్ధులు ఒక పుస్తకాన్ని కొని పరీక్షకు సిద్ధం కావాలనే దృక్పథాన్ని ప్రక్కన పెట్టి మార్కెట్ లో అందుబాటులో గల విభిన్న పుస్తకాలను ఈ హైకోర్టు అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ పరీక్ష కోసం సేకరించుకుని ప్రిపరేషన్ ప్రారంభిస్తే మంచిది.
ఎపి హైకోర్టు అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు:
ఎపి హైకోర్టు అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ లో జనరల్ నాలెడ్జ్ అనే సబ్జక్టును పేర్కొన్నప్పటికీ అభ్యర్ధులు దానిని జనరల్ స్టడీస్ గా గుర్తించాల్సి ఉంటుంది. దీనికోసం మార్కెట్ లో ఉన్న మంచి జనరల్ నాలెడ్జ్ & జనరల్ స్టడీస్ పుస్తకాలు సహకరిస్తాయి. జనరల్ నాలెడ్జ్ & జనరల్ స్టడీస్ కోసం హైటెక్ విజయ రహస్యం (బుక్ లింక్ - https://amzn.to/3iW5P0R) జిబికె పబ్లికేషన్స్ వారి జనరల్ స్టడీస్ బుక్ (బుక్ లింక్ - https://amzn.to/2YLTBB0) విజేత కాంపిటీషన్స్ జనరల్ స్టడీస్ బుక్ (బుక్ లింక్ - https://amzn.to/3atVcxo) పుస్తకాలు సహకరిస్తాయి. మరింత లోతుగా చదవాలనుకున్న అభ్యర్ధులు పై ఏదైనా ఒక పుస్తకంతో పాటుగా సమన్ పబ్లికేషన్స్ వారి సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ బుక్ (బుక్ లింక్ - https://amzn.to/3D6SVEN), జిబికె పబ్లికేషన్స్ వారి ఇండియన్ పాలిటీ బుక్ (బుక్ లింక్ - https://amzn.to/3BeZHHW) పుస్తకాలను చదవవచ్చు.
జాతీయ, రాష్ట్రీయ వర్తమాన అంశాలు లేదా కరెంట్ అఫైర్స్ కోసం నవచైతన్య కాంపిటీషన్స్ ఇటీవల విడుదల చేసిన ‘తొమ్మిది నెలల కరెంట్ అఫైర్స్’ పుస్తకం చక్కగా ఉపకరిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసి ఈ పుస్తకాన్ని ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దీనితో పాటుగా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ బుక్ (బుక్ లింక్ - https://amzn.to/2X3bH0n) పుస్తకాలు ఉపకరిస్తాయి.
ఎపి హైకోర్టు అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ ఇంగ్లీష్ పుస్తకాలు:
ఎపి హైకోర్టు అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ ఆన్ లైన్ పరీక్షలో కీలక పాత్ర పోషించే సబ్జక్టులలో ఇంగ్లీష్ కూడా ఒకటి. జనరల్ గ్రామర్ కు దూరంగా రీడింగ్ కాంప్రహెన్షన్, స్పాటింగ్ ఎర్రర్స్, క్లోజ్ టెస్ట్, జంబుల్డ్ సెంటెన్సెస్, ఇడియంస్ & ఫ్రేజెస్, సినానిమ్స్ మరియు ఆంటొనిమ్స్ వంటి ఒకాబులరీ విభాగాలకు ఈ పరీక్ష సిలబస్ పరిమితం కావడం విశేషం. కనుక ఇంగ్లీష్ పై పట్టు సాధించడం కోసం Adda247 Publications – Reading comprehension – https://amzn.to/2YJry4A, McGRAW Hill Publications – Spotting Errors – https://amzn.to/3AyWz8O, Neon Classes – Cloze Test – https://amzn.to/3iVaHTJ, SSC English – Parajumbles/Spelling Errors/Fill in the blanks – https://amzn.to/3AyB5Jd, Arihant Publications – Idioms and Phrases, Synonyms and Antonyms, One word Substitutions – https://amzn.to/3AxiRrt పుస్తకాలు సహకరిస్తాయి.
ఎపి హైకోర్టు అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ రీజనింగ్ పుస్తకాలు:
ఎపి హైకోర్టు అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ సిలబస్ ను పరిశీలించినపుడు ఎక్కువగా నాన్ వెర్బల్ రీజనింగ్ కు ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా అనిపిస్తుంది. కనుక అభ్యర్ధులు చక్కని రీజనింగ్ పుస్తకాలను సేకరించుకుని చదవడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చు. అభ్యర్ధుల ప్రిపరేషన్ కు S Chand – A Modern Approach to Verbal & Non–verbal Reasoning – https://amzn.to/3iT5rQL, Arihant Publications – A New approach to Reasoning Verbal & Non Verbal – https://amzn.to/3asAKgn, GMR Publications రీజనింగ్ బుక్ - https://amzn.to/3DvEyKs, SVR Publications రీజనింగ్ బుక్ - https://amzn.to/3BBv27V, సయీద్ సిరీస్ రీజనింగ్ బుక్ - https://amzn.to/3Az3kHy, కింగ్ పబ్లికేషన్స్ – రీజనింగ్ బుక్ - https://amzn.to/3mEzQDa వంటివి సహకరిస్తాయి.
ఎపి హైకోర్టు అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ ఆన్ లైన్ పరీక్షలు:
గుడ్డిగా చదువుతూ వెళ్లడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. చాలా మంది అభ్యర్ధులు సరియైన ప్లానింగ్ లేకుండా చదవడం వల్ల, తాము ఏ స్థాయిలో చదువుతున్నామో ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకోకపోవడం వల్ల సహజంగా విఫలం అవుతుంటారు. ఇటువంటి అభ్యర్ధులను దృష్టిలో ఉంచుకుని నవచైతన్య కాంపిటీషన్స్ ‘ఎపి హైకోర్ట్ అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ ఆన్ లైన్ పరీక్షలు’ అందిస్తోంది. నవచైతన్య కాంపిటీషన్స్ అందించే ఈ ఆన్ లైన్ పరీక్షల ద్వారా అభ్యర్ధులు తమ ప్రిపరేషన్ స్థాయిని ఎప్పటికప్పుడు అంచనావేసుకోవచ్చు. ఎపి హైకోర్టు అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ సిలబస్ ను కవర్ చేస్తూ నిర్వహించే ఈ ఆన్ లైన్ పరీక్షలు ప్రశ్నలు అడిగే విధానంపై అభ్యర్ధులకు చక్కని అవగాహన ఏర్పరుస్తాయి. నవచైతన్య కాంపిటీషన్స్ అందించే ఆన్ లైన్ పరీక్షలలో ప్రశ్నల సరళి, ఫైనల్ పరీక్షను తలపించేలా ఉంటుంది కనుక అభ్యర్ధులకు ‘ఎపి హైకోర్టు అసిస్టెంట్ & ఎగ్జామినర్ ఆన్ లైన్ పరీక్షలు’ చక్కగా సహకరిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు
నవచైతన్య కాంపిటీషన్స్ అందించే అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ ఆన్ లైన్ పరీక్షలను గురించి పూర్తి వివరాలను తెలుసుకోవడం కోసం HIGH COURT JOBS అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి.
English Version:
Recently, the Andhra Pradesh High Court has released a notification for recruitment to the posts of Assistant and Examiner in Andhra Pradesh High Court, Amravati. Applications have already been received for recruitment to the posts of Assistant and Examiner to be filled by written examination.
How many vacancies are there?
A total of 71 assistant posts and 29 examiner posts are vacant in Andhra Pradesh High Court, Amravati. Rs. 16400-49870 is the pay scale for 71 Assistant Posts and Rs. Along with the recruitment of 71 16400 – 49870 is the pay scale for 29 Examiner Posts filled by this notification.
What is educational qualification?
The Andhra Pradesh High Court has decided to make “Any Degree or Law of a University in India Estlablished or Incorporated by or under a Central Act, Provincial Act or a State Act or from any Institution recognized by the University Grants Commission or Any Degree equivalent to such qualification” for applying for vacant posts of Assistant & Examiner in Amravati
About age?
The notification states that candidates between the ages of 18 and 42 can apply for these posts of Assistant and Examiner. Age relaxation of 5 years for scheduled castes, scheduled tribes, and backward classes and 10 years for Divyangs and Ex-Servicemen will be followed.
About the test fee and the way it is paid
Candidates belonging to open category and backward classes category Rs. 800 will have to be paid as an examination fee. Economically backward classes Rs. 500, scheduled castes, classes, divyangs, ex-serviceman Rs. 400 will have to be paid as examination fee.
Recruitment Method
The Andhra Pradesh High Court has issued a notification for the recruitment of 71 assistant jobs and 29 examiner jobs in Amravati. Selection process will be conducted on the basis of marks in objective examination. This test will be conducted as a fully computer based objective test. Candidates will have to identify answers to all 100 questions on general knowledge, English language and reasoning sections in 120 minutes.
What will be the syllabus of the exam?
Candidates will have to identify answers to all 100 objective questions in 120 minutes. This exam will involve giving questions from general knowledge, English language and reasoning sections.
General Knowledge: Indian Arts, Culture, Dance and Music, Indian History, National Movement, Indian Geography, Agriculture, Environment, Indian Economy, Indian Polity and Constitution, General Sceince (Day to Day Science), Scientific Research, Awards, Personalitites and Institutions, Sports and Current Affaris (India and Andhra Pradesh)
English Language: Reading Comprehension, Error Spotting, Cloze Test, Para Jumble/Sentence, Jumble/Odd Sentence out, Fill in the blanks/Sentence Completion/Para Completion, Synonyms/Antonyms, Idioms and Phrases and one Word Substitutions.
Reasoning: Analogies, Similarities and differences, Space visualization, Spatial Orientation, Problem Solving, Analysis, Judgement and Decision making, Visual Memory, Discrimination, Observation, Relationship concepts, Arithmetical reasoning and figural classification, Arithmetic number series, Non–verbal series, Coding and Decoding, Statement conclusion, Syllogistic reasoning.
When will the test be?
The notification did not inform the date of examination conducted for the recruitment of assistant and examiner of andhra pradesh high court. Perhaps after a period of 45 days, the dates of the online exam will be revealed and the computer based online examination will be conducted. Candidates will have to continue their preparation seriously as the number of posts is low but competition is likely to be high. In addition to collecting good study materials, candidates will have the opportunity to achieve a good result by thoroughly preparing the study material and taking available online examinations.
Which books need to be read?
Almost publications are particularly less likely to release books for the 'AP High Court Assistant and Examiner' exam as the notification is new and the time for the exam is short and only fewer candidates are likely to appear for the exam. It is therefore advisable if the candidates buy a book and set aside the view of preparing for the exam and collect the different books available in the market for this High Court Assistant and Examiner exam and start the preparation.
AP High Court Assistant and Examiner General Knowledge Books:
Candidates have to identify the ap high court as general studies even if it mentions a subject called General Knowledge in the recruitment notification for assistant and examiner posts. For this, good General Knowledge & General Studies books in the market cooperate. High-tech Vijaya Rahasyam for General Knowledge & general studies (Booklink - https://amzn.to/3iW5P0R), GBK Publications' General Studies Book (Booklink - https://amzn.to/2YLTBB0), Vijetha Competitions General Studies Book (BookLink - https://amzn.to/3atVcxo) books. Candidates who want to read more in depth can read saman publications' science and technology, environment and disaster management book (booklink - https://amzn.to/3D6SVEN) and GBK Publications Indian Polity Book (Booklink - https://amzn.to/3BeZHHW) books along with any book on the above.
The recently released book 'Nine Months Current Affairs' by Navchaitanya Competitions for National and Rashtriya Present Topics or Current Affairs is very useful. The book can be downloaded free of cost from https://jobs.navachaitanya.net/2021/10/9-months-current-affairs-in-telugu-by.html along with the latest Current Affairs Book (Booklink - https://amzn.to/2X3bH0n) books.
AP High Court Assistant and Examiner English Books:
English is one of the subjects that plays a key role in the AP High Court Assistant and Examiner Online Examination. The exam syllabus is limited to vocabulary sections such as Reading Comprehension, Spotting Errors, Close Test, Jumbled Sentences, Idiums & Frames, Sinanims and Antonims away from General Grammar. So the Adda247 Publications – Reading comprehension – https://amzn.to/2YJry4A, McGRAW Hill Publications – Spotting Errors – https://amzn.to/3AyWz8O, Neon Classes – Cloze Test – https://amzn.to/3iVaHTJ, SSC English – Parajumbles/Spelling Errors/Fill in the blanks – https://amzn.to/3AyB5Jd, Arihant Publications – Idioms and Phrases, Synonyms and Antonyms, One word Substitutions – https://amzn.to/3AxiRrt.
AP High Court Assistant and Examiner Reasoning Books:
When the AP High Court examines the assistant and examiner syllabus, it seems that most non-verbal reasoning is given importance. So candidates can achieve good results by collecting and reading good reasoning books. S Chand for preparation of candidates – A Modern Approach to Verbal &Non–verbal Reasoning – https://amzn.to/3iT5rQL, Arihant Publications – A New approach to Reasoning Verbal &Non Verbal – https://amzn.to/3asAKgn, GMR Publications Reasoning Book - https://amzn.to/3DvEyKs, SVR Publications Reasoning Book - https://amzn.to/3BBv27V, Saeed Series Reasoning Book - https://amzn.to/3Az3kHy, King Publications – Reasoning Book - https://amzn.to/3mEzQDa.
AP High Court Assistant and Examiner Online Examinations:
Going blind is of no use. Many candidates generally fail because they read without proper planning and do not test at what level they are studying from time to time. Keeping such candidates in mind, Navchaitanya Competitions is providing 'AP High Court Assistant and Examiner Online Examinations'. Candidates can assess their preparation level from time to time through these online examinations offered by Navchaitanya Competitions. These online examinations, which are conducted covering the AP High Court Assistant and Examiner Syllabus, will create a good understanding of the way questions are asked.There is no doubt that the 'AP High Court Assistant & Examiner Online Examinations' will be well assisted by the candidates as the pattern of questions in the online examinations offered by Navchaitanya Competitions will be a final test.
Send whatsapp message as HIGH COURT JOBS to 9640717460 or click here to find out the full details about the assistant and examiner online exams offered by Navchaitanya competitions.