November 03 , 2022 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu
NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test
నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title : Current Affairs Practice Test
Date
: 03/11/2022
Question of
Good Try!
You Got out of answers correct!
That's
Questions Covered In Today's Current Affairs Practice Test:
ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . .
1) భారతీయ ప్రముఖ మహిళా హక్కుల నేత ఈలాభట్ కన్నుమూశారుయ ఈ క్రింది ఏ రాష్ట్రానికి చెందిన సంస్కర్త.
2) ఇటీవల మరణించిన భారతీయ మహిళా హక్కుల నేత ఈలాభట్ ఈక్రింది ఏ సంస్థద్వారా మహిళలకోసం విశేష కృషి చేశారు.
3) ఇజ్రాయెల్ పార్లమెంట్ స్థానాల సంఖ్యను గుర్తించండి.
4) ఇజ్రాయెల్ దేశానికి ప్రధానిగా ఎవరు ఎంపిక కానున్నారు.
5) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి అక్రమ గనుల తవ్వకాల కేసులో భారత Inforcement Directorate సమన్లు జారీ చేసింది?
6) కొవిడ్ – 19ను సమర్థవంతంగా ఎదుర్కొనే Anti moleculesను ఏ భారతీయవర్శిటీ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.
7) CRPF సంస్థ తొలిసారిగా ఏ రాష్ట్రంలో అల్లర్ల నిరోధక దళం (RAF)కు ఇద్దరు మహిళా IG అధికారులను నియమించింది.
8) ఉత్తర కొరియా దేశం తాజాగా ఎన్ని క్షిపణులను ప్రయోగించింది.
9) 2021-22 ఉత్తమ పాఠశాలలు ఎంపికలో ఆంధ్రప్రదేశ్ లోని ‘‘జమ్ము’’అనే గ్రామ పాఠశాల ఎంపిక కావడం జరిగింది. ఈ జమ్ము గ్రామం ఏ జిల్లాలో ఉంది.
10) అన్నమయ్య జల ప్రాజెక్ట్ పునరుద్ధరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని కోట్లరూపాయలు విడుదలచేసింది.
11) ఆస్ట్రేలియా దేశం ఇచ్చే హెరిటేజ్ పురస్కారం ఆంధ్రప్రదేశ్ లోని ఈ క్రింది ఏ నీటిపారుదల ప్రాజెక్ట్ కు ఇవ్వడం జరిగింది.
12) IPL క్రికెట్ లో పంజాబ్ కింగ్స్ జట్టుకు నూతనంగా కెప్టెన్ గా ఎవరు ఎంపికయ్యారు.
13) ICC ప్రకటించిన బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో తొలిస్థానంలో నిలిచిన ఆటగాడిని గుర్తించండి.
14) Man of the Match – పరిమిత ఓటర్ల క్రికెట్ లో ఎవరి రికార్డ్ ని విరాట్ కోహ్లీ సమానంచేశాడు.
15) అమెరికా కేంద్ర బ్యాంక్ Federal Resarve తాజాగా వడ్డీరేట్లపై ఎంత శాతం పెరుగుదలను నమోదు చేసింది.
ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .
Importance of Current Affairs:
ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.How to read News paper for Current Affairs:
కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.
How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:
నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.