These psychology online tests will be useful for those prepare for AP TET DSC TRT. Here are free online tests for Practice with expected bits in AP TET DSC TRT EXAMS. Psychology is the most important and scoring topic in AP TET DSC TRT. The one who intends to become a teacher should have a good knowledge in understanding the child's psychology. Hence this child's psychology is most important topic for anyone who is aspiring to be a Teacher.
డియస్సీకు సిద్ధం అవుతున్న అభ్యర్ధులకు సైకాలజీ ఒక ముఖ్యమైన సబ్జక్టు. ఈ సబ్జక్టులో పెరుగుదల వికాసం, అభ్యసనము, మూర్తిమత్వం మరియు వైయుక్తిక భేదాలు పాఠ్యాంశాల నుంచి అప్లికేషన్ టైప్ ప్రశ్నలు డియస్సీ లో అడగడం జరుగుతున్నది. కనుక డియస్సీ కు సిద్ధం అవుతున్న అభ్యర్ధులకోసం నవచైతన్య కాంపిటీషన్స్ ఈ మినీ ఆన్ లైన్ పరీక్షలను అందుబాటులో ఉంచింది. ఇవి మా ప్రశ్నాపత్రాల నాణ్యతను తెలుసుకోవడానికి ఉద్దేశించినవి. వీటిని చూసి బావున్నాయనిపిస్తే క్రింది లింక్స్ పై క్లిక్ చేసి పెయిడ్ టెస్ట్ సిరీస్ లలో చేరండి.