TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu
NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test
నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title : Current Affairs Practice Test
Date
: 15/01/2023
Questions Covered In Today's Current Affairs Practice Test:
ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . .
1) ప్రపంచ క్రికెట్ లో వన్డేలలో శ్రీలంక తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడ్ని గుర్తించండి.
2) అంతర్జాతీయ ఒంటెల ఉత్సవం ప్రతి ఏటా ఈ క్రింది ఏ రాష్ట్రంలో జరుగుతుంది.
3) జనవరి 26 భారత గణతంత్రదినోత్సవ భద్రతా కారణాల రీత్యా దిల్లీ సమీపంలోని ఈ క్రింది ఏ ప్రాంతంలో పతంగులు, బెలూన్లు, డ్రోన్ లను ఎగురవేయటాన్ని నిషేధించారు.
4) తగినంత శారీరక కదలికలు లేనికారణంగా ఏటా ఎన్ని లక్షల మంది మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది.
5) భారత కేంద్రప్రభుత్వం ఈ క్రింది ఏ పొరుగుదేశంతో అనుసంధానిస్తూ శ్రీరాం-జానకి పర్యాటక రైల్ ను ప్రారంభించింది.
6) 2022లో భారతదేశ పరిశ్రమల ద్వారా ఎన్నికోట్లరూపాయల విలువైన ఆయుధాల ఉత్పత్తి అయ్యాయని కేంద్రం ప్రకటించింది.
7) భారతదేశ ప్రభుత్వం రక్షణ పరికరాల నిమిత్తం ఎన్ని DRDO పరిశోధనా ప్రయోగశాలలను ఏర్పరిచింది.
8) భారత వరి పరిశోధనా సంస్థ ఈ క్రింది ఏ వరివంగడం సృష్టించి ఉత్పత్తి సాధించడంలో విజయం సాధించింది.
9) దేశంలో తొలిసారిగా ఈ క్రింది ఏ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయం నెలసరి సందర్భాలలో విద్యార్థినులకు సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది.
10) ఈ క్రింది ఏ ప్రాంత వాసులు తమ ప్రాంతాన్ని భారత్ లో కలపాలని ఆందోళనలు చేపట్టారు.
11) 2021-22 IT కొత్త ఉద్యోగాల సృష్టిలో ఏ నగరం తొలిస్థానంలో నిలిచింది.
12) ఇటీవల దేశద్రోహ నేపధ్యంలో ఈ క్రింది ఏ దేశ రక్షణశాఖ మాజీ అధికారి అయిన అలీరెజా అక్బారీని ఉరితీసినట్లు ఆదేశ ప్రభుత్వం ప్రకటించింది.
13) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మానవవ్యర్థాలను శుద్ధిచేసే NFSTP ప్లాంట్లను ఎన్నింటిని నెలకొల్పాలని నిర్ణయించింది.
14) భారత ఆర్బరీ సెలెక్షన్స్ ట్రయల్స్ లో జాతీయ స్థాయి రికార్డ్ ను నెలకొల్పిన భారతీయ మహిళా ఆర్బర్ ను గుర్తించండి.
15) 2020లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాతా, శిశు మరణాలు ఎన్ని నమోదయ్యాయని కేంద్రం ప్రకటించింది.
నిత్యం ఇలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ పరీక్ష కోసం NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపించి, మేము పంపే వాట్సాప్ గ్రూపులో చేరండి
Importance of Current Affairs:
ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.How to read News paper for Current Affairs:
కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.
How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:
నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.